NTV Telugu Site icon

Nag Panchami 2024: నాగ పంచమి నాడు ఈ పరిహారాలు పాటించండి.. సంపద మీ తలుపు తడుతుంది

Nagapanchami 1 (2)

Nagapanchami 1 (2)

నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని హిందువులు భావిస్తుంటారు. నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు. నాగ పంచమి రోజు నాగదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నాగపంచమి నాడు చేయాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..

READ MORE: Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

నాగ పంచమి నాడు పూజ చేసిన తరువాత.. 5 తమలపాకులను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రపరచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీవైపు వైపు ఆకర్షితులవుతుంది. మీ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు వ్యాపారాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. ఒక సంవత్సరం పాటు ఈ తమలపాకుని అలాగే వదిలేయండి. మళ్లీ వచ్చే ఏడాది నాగ పంచమి నాడు ఈ తమలపాకుని మరొక దానికి మార్చండి.

READ MORE: Double iSmart Censor: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

నాగ పంచమి రోజున.. పసుపు గవ్వలను పూజించి, వాటిని పచ్చి ఆవు పాలలో కాసేపు నానబెట్టి, గంగాజలంతో శుభ్రం చేయండి. మీరు డబ్బు దాచుకునే పెట్టెలో 5 కౌరీల(గవ్వలు)ను ఉంచండి. ఇలా చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ సంపద ఎల్లప్పుడూ పెరుగుతుంది. శివుని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉంటాయి. పసుపు గవ్వ లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయండం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది.

READ MORE:Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్. త్రుటిలో తప్పిన ప్రమాదం..

నాగ పంచమి రోజున దక్షిణవర్తి శంఖాన్ని పూజించండి. పూజ తర్వాత, శంఖాన్ని భద్రంగా మీరు డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి. శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. లక్ష్మి తల్లి దయతో ఐశ్వర్యాన్ని అందిస్తుంది. నాగ పంచమి నాడు ఈ శంఖం పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి.

READ MORE:Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్. త్రుటిలో తప్పిన ప్రమాదం..

నాగ పంచమి నాడు వెండి నాణెం ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. వెండి నాణేన్ని ఎర్రటి దారంతో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ సంపద పెరుగుతుంది. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా మీ వ్యాపారం పురోగమిస్తుంది. మీ వృత్తిలో వృద్ధి, సంపద పెరుగుతుంది.

Show comments