Site icon NTV Telugu

Devotional : ఈ పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

Guava

Guava

దేవుడికి పూజ చేసినప్పుడు ఏదొక పండును నైవేద్యంగా పెడుతుంటారు.. అయితే జామ పండును నైవేద్యంగా పెడితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. దేవుడికి అనేక రకాల పండ్లను నైవేద్యంగా పెడతారు.. పండ్లను పెట్టి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు..

దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష ను పెట్టి పేద వాళ్లకు ఇస్తే పక్షవాత రోగాలు నయం అవుతాయి. ఇంట్లో వృద్ధులు ఉన్న ఆ పండ్లను పెట్టవచ్చు.. నైవేద్యంగా పెట్టిన జామపండును కూడా మనం పిల్లలకు, పెద్దలకు పెట్టవచ్చు. అలాగే ఎవరైనా తినవచ్చు.దేవుడికి జామా పండ్లను నైవేద్యంగా పెడితే సత్కారాలు పొందవచ్చు. వినాయకుడికి జమ పండ్లను పెడితే అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు..

ఇక పూజలో జామ పండ్లను పెట్టి పూజిస్తే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత సమస్యలు దూరం అయిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే జామా పండ్లను నైవేద్యంగా పెట్టి సుమంగళికి ఇస్తే షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. అదే విధంగా ముత్తైదువులకి జామ పండ్ల తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని కూడా చెబుతారు. వీటిని నైవేద్యంగా పెడితే మానసిక ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది. అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది.. నైవేద్యంగా పెట్టిన మంచి ఫలితాలు ఉన్నాయి.. మీరు కూడా దేవుడికి జామను సమర్పించి ఫలితం ఏంటో చూడండి..

Exit mobile version