Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!

  • గురువారం దిన ఫలాలు
  • కర్కాటక రాశి వారికి అన్ని కష్టాలే
  • పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి
Astrology Today

Astrology Today

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి.