Daily Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • గురువారం రాశి ఫలాలు
  • వృషభ రాశి వారికి అన్ని శుభవార్తలే
  • కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు
Horoscope Today

Horoscope Today

వృషభ రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉత్సాహవంతమైన ఫలితాలు పొందుతుంటారు. మీరు చేపట్టిన ఫలితాల్లో అవరోధాలను అధిగమిస్తారు. సకాలంలో మీరు అనుకునే ప్రయత్నాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతుంటాయి. ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి రాశి ఫలాలు కింది వీడియోలో ఉన్నారు.