Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- గురువారం దిన ఫలాలు
- వృషభ రాశి వారు పెద్దల సలహాలు తీసుకోవాలి
- అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది
- ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daily Horoscope Thursday: మేష రాశి వారికి ఈరోజు బాకీలు వసూలు చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యాలు పెరుగుతాయి, కుటుంబంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. శ్రీరామ నామ జపం వీరికి శుభప్రదం. వృషభ రాశి వారు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వీరు సుదర్శనాష్టక పారాయణం చేయడం మంచిది. మిధున రాశి వారికి భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు పఠించడం వీరికి మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరు శివాలయంలో బిల్వార్చన చేయడం ఉత్తమం.
సింహ రాశి వారు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు కానీ ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు వేంకటేశ్వర స్వామి మంగళాశాసనం పారాయణ చేయాలి. కన్యా రాశి వారు కుటుంబ సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. సరస్వతీ స్తోత్రం వీరికి రక్ష. తులా రాశి వారు ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం వీరికి సూచించబడింది. వృశ్చిక రాశి వారికి విందు వినోదాలు, కుటుంబ సంతోషాలు ఉంటాయి. వీరు కార్తికేయ స్తోత్రం చదువుకోవడం మంచిది. ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్ ‘భక్తి టీవీ’లో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు.
Also Read
- Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
- Kitchen Vastu Tips: మీ వంటగదిలో విరిగిన చపాతీ పీట ఉందా? బాబోయ్ జాగ్రత్త! ఎందుకో తెలుసా
- Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
- Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
తాజావార్తలు
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
-
Lenin: లెనిన్ హిట్ టాక్.. నాగ్’ను పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
-
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!