Site icon NTV Telugu

Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

Today Astrology

Today Astrology

వృశ్చిక రాశి వారికి నేడు కలిసి రానుంది. ఆర్ధిక పరమైనటువంటి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. నూతన పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కలిసొచ్చే దైవం శ్రీ కాశి విశ్వనాథ స్వామి వారు. స్వామి వారి విశ్వనాధాష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.

Exit mobile version