Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!

  • సోమవారం రాశి ఫలాలు
  • ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ
  • రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది
Today Astrology

Today Astrology

మిథున రాశి వారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారిక విషయాలు మందకోడిగా జరుగుతుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని రకాల ప్రారంభోత్సవాలు అవరోధాలతో ఇబ్బందులు పడుతుంటాయి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. రుద్ర కవచంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.