Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

  • శుక్రవారం దిన ఫలాలు
  • మేష రాశి వారికి ఈరోజు అనుకూలం
  • వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు
Astrology Today

Astrology Today

మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.