Site icon NTV Telugu

Anantha Padmanabha Swamy Temple: శ్రీరంగంను తలపించే స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం.. హైదరాబాద్‌లో ఎక్కడంటే..?

Anantha Padmanabha Swamy Te

Anantha Padmanabha Swamy Te

Anantha Padmanabha Swamy Temple: హైదరాబాద్‌లో స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది.. 800 ఏళ్ల నాటి ఈ టెంపుల్‌ హైదరాబాద్‌లో ఉందా? అనే అనుమానం రావొచ్చు.. అవును మన హైదరాబాద్‌లోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా వెలిశారు.. హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో కొండపై స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు… స్వామివారు ఇక్కడ కొలువుదీరిన సాక్ష్యాలతో సహా భక్తి టీవీ మీ ముందు పెడుతోంది.. జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలని.. ఎంతటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసంగా ఉంది.. ఇక.. 250 కోట్ల ఏళ్ల గుహల్లో వెలసిన స్వయంభు శ్రీ అనంత పద్మనాభస్వామి.. అంతేకాదు.. కొండపై దశావతారాల దర్శనం.. తిరువనంతపురం శ్రీరంగంను తలపించే ఆలయం మన హైదరాబాద్‌లో ఉంది.. పుప్పాలగూడలోని ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version