Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ కోరుకునే వినియోగదారులు టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వచ్చే స్కూటర్లపై ఆసక్తి చూపుతున్నారు. గూగుల్ మ్యాప్స్, కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో అందుబాటులో ఉన్న ఐదు ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇవే.
1. Simple One
Simple One ప్రస్తుతం అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,89,999.
Also Read
- Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
- Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
- Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
- EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
ప్రధాన ఫీచర్లు:
7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్
Google Maps నావిగేషన్
కాల్ & మ్యూజిక్ కంట్రోల్స్
స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ
5.0kWh / 4.5kWh బ్యాటరీ ఆప్షన్లు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 265 కిలోమీటర్ల రేంజ్
2. Ola S1 Pro Gen 3
Ola నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో S1 Pro Gen 3 ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,14,999.
హైలైట్స్:
7-అంగుళాల టచ్‌స్క్రీన్
కొత్త సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్
Google Maps
కాల్ & మ్యూజిక్ కంట్రోల్స్
ఒక్క ఛార్జ్‌తో 242 కిలోమీటర్ల వరకు రేంజ్
3. Ather 450X
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో Ather 450Xకు ప్రత్యేక స్థానం ఉంది. దీని ధర రూ.1,73,046 (ఎక్స్-షోరూమ్).
ప్రధాన ఫీచర్లు:
7-అంగుళాల టచ్‌స్క్రీన్
Google Maps
Alexa సపోర్ట్
కాల్ & మ్యూజిక్ కంట్రోల్
మొబైల్‌లా టచ్ & స్క్రోల్ అనుభవం
గరిష్టంగా 161 కిలోమీటర్ల రేంజ్
4. TVS iQube ST
TVS నుంచి అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ iQube ST. దీని ప్రారంభ ధర రూ.1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఫీచర్లు:
7-అంగుళాల టచ్‌స్క్రీన్
బటన్ కంట్రోల్
3.5kWh, 5.3kWh బ్యాటరీ ఆప్షన్లు
పెద్ద బ్యాటరీతో 212 కిలోమీటర్ల వరకు రేంజ్
5. Ather Rizta
ఫ్యామిలీ రైడర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన Ather Rizta ధర రూ.1,39,045 (ఎక్స్-షోరూమ్).
హైలైట్స్:
7-అంగుళాల టచ్ డాష్‌బోర్డ్
స్వైప్, జూమ్ సపోర్ట్
స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల వరకు రేంజ్
తాజావార్తలు
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
-
Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
-
Deewana OTT Deal: కంటెంట్‌పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్‌పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!