ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ మైలేజ్.. త్వరలో Tata Punch EV లాంచ్
- ఫిబ్రవరి 20న Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల..
- ఈ కారు ఒక్కసారి చార్జ్‌తో 593.6 కిలోమీటర్ల మేర మైలేజ్..
- 35kWh వెర్షన్‌లో 122 హెచ్‌పీ పవర్, 190 ఎన్‌ఎం టార్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Punch EV Facelift: భారత మార్కెట్లో Tata Punch EV ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయడానికి టాటా మోటర్స్ సిద్ధంగా ఉంది. విడుదలకు ముందే ఈ కారు టెస్టింగ్ సమయంలో రోడ్లపై కనిపించింది. కంపెనీ రిలీజ్ చేసిన వీడియోలో ఈ వాహనం ఒకే చార్జ్‌తో 593.6 కిలోమీటర్లు ప్రయాణించినట్టు చూపించింది.
Read Also: IND vs PAK: వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో హైయెస్ట్ స్కోర్.. పాకిస్థాన్ బ్యాటర్ల హవా, కోహ్లీ మాత్రం..!
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ఒకే చార్జ్‌తో 593.6 కిలోమీటర్లు:
ఒక ఆటో జర్నలిస్ట్ జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ వరకు సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించారు. పూర్తిగా చార్జ్‌తో బయలుదేరిన ఈ కారు, దాదాపు 200 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కూడా 67 శాతం బ్యాటరీ మిగిలి ఉంది. ఉదయ్‌పూర్ చేరుకునే సమయానికి 34 శాతం బ్యాటరీ మిగిలింది. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించి గుజరాత్‌లోని హిమత్నగర్ దగ్గర బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయింది. మొత్తంగా 593.6 కిలోమీటర్లు ఒకే చార్జ్‌తో ప్రయాణించింది.
బ్యాటరీ:
* 25kWh వెర్షన్‌లో 82 హెచ్‌పీ పవర్, 114 ఎన్‌ఎం టార్క్ ఉంటుంది.
* 35kWh వెర్షన్‌లో 122 హెచ్‌పీ పవర్, 190 ఎన్‌ఎం టార్క్ లభిస్తుంది.
Read Also: Healthy Smoothie: ప్రతిరోజుకు హెల్తీ స్మూతీస్.. సహజ ఆరోగ్యం, అందం, ఆనందం మీ సొంతం!
కాగా, ప్రస్తుతం ARAI ప్రకారం రేంజ్ 25kWhకు 265 కిలో మీటర్ల, 35kWh కు 365 కిలో మీటర్లు.. కొత్త మోడల్‌లో ఈ రేంజ్ సంఖ్యల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అదనంగా, 45kWh బ్యాటరీ ప్యాక్ (నెక్సాన్ EVలో ఉన్నది) వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.
డిజైన్ మార్పులు:
కొత్త బంఫర్ డిజైన్, మార్చిన ఎయిర్ డ్యామ్, స్కిడ్ ప్లేట్ ముందు భాగంలో కనిపిస్తాయి. Y-ఆకారంలో ఉన్న LED డీఆర్‌ఎల్‌లు అలాగే ఉన్నాయి. సైడ్ డిజైన్ ఎక్కువగా పాత మోడల్‌లాగే ఉంటుంది. కానీ కొత్త అలాయ్ వీల్స్ ఇవ్వొచ్చు. వెనుక భాగంలో ఫుల్-విడ్త్ LED లైట్ బార్, కొత్త బంఫర్ డిజైన్ ఇచ్చారు. ఫియర్‌లెస్ రెడ్ డ్యూయల్ టోన్‌తో పాటు బ్రౌన్, బ్రైట్ యెల్లో వంటి కొత్త రంగులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?