Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Tata Altroz Icng Bookings Open Now To Be Offered With Twin Cng Cylinders

Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ, స్పెసిఫికేషన్స్ వివరాలు..

Published Date :April 20, 2023 , 5:48 pm
By Venu Goapl Reddy
Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీ, స్పెసిఫికేషన్స్ వివరాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్‌జీ కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ బాలెనో, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి వాటిలో సీఎన్‌జీ కార్లను తీసుకువచ్చింది. తాజాగా దేశీయ దిగ్గజ ఆటో మేకర్ టాటా తన సీఎన్‌జీ కార్ ఆల్ట్రోజ్ ను తీసుకువస్తోంది. ప్రస్తుతం కార్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

టాటా ఆల్ట్రోజ్ ఐ సీఎన్‌జీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ట్విన్ CNG సిలిండర్‌లతో ఈ కార్ రాబోతోంది. బుకింగ్ కోసం రూ.21,000 టోకెన్ అడ్వాన్స్ ను సమీపం టాటా షోరూంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023లో టాటా ఆల్ట్రోజ్ iCNG ను ఆవిష్కరించింది. టాటా ఆల్ట్రోజ్ దేశంలోనే ట్విట్ CNG సిలిండర్లతో వస్తున్న తొలి కారు. ఒక్కో సిలిండర్ 30 కిలోల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కారు డెలివరీలు మే నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఆల్ట్రోజ్ పెట్రోట్, టర్బో పెట్రోల్, డీజిల్, CNG పవర్‌ట్రెయిన్స్ లో అందుబాటులో ఉంది. ఒక కిలో సీఎన్జీకి 26-27 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

Read Also: Crime News: ఛీఛీ.. కామ పిశాచులు.. పాతిపెట్టిన శవంపై గ్యాంగ్ రేప్.. చివరికి

ఆల్ట్రోజ్ iCNG థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, గ్యాస్ లీక్ డిటెక్షన్ ఫీచర్, రీఫ్యూయలింగ్ సమయంలో కారు స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మైక్రో స్విచ్ వంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇది మూడు సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది. XE, XM+, XZ మరియు XZ+ వేరియంట్లలో 4 కలర్లలో అందుబాటులో ఉండనుంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, లెథెరెట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఐఆర్‌ఎ కనెక్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను టాటా అందిస్తోంది.

1.2 లీటర్ త్రి సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ తో, CNGని ఉపయోగించుకునేలా రూపొందించారు. 77 బీహెచ్పీ శక్తిని, 97 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ (రూ. 6.45 లక్షలు-9.10 లక్షలు, ఎక్స్-షోరూమ్) కన్నా ఇది రూ. 90,000 అధిక ధర కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకీ బాలెనో, టయోటా గ్లాంజాలకు టాటా ఆల్ట్రోజ్ కు పోటీగా ఉండనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Altroz iCNG bookings
  • CNG Cars
  • Tata
  • Tata Altroz iCNG

తాజావార్తలు

  • Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!

  • Pat Cummins: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!

  • Lok sabha: డీలిమిటేషన్ సహా 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.. రేపు సాయంత్రం ఓటింగ్

  • Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..

  • Virat Kohli: 38 ఏళ్ల వయస్సులోనూ ఎలాగబ్బా.. కింగ్ విరాట్ కోహ్లీకి ‘టేక్‌ ఏ బౌ’!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions