Tesla: భారత్‌లోకి టెస్లా కారు ఎంట్రీ.. ఒక్క కారుపై ఏకంగా రూ.14 లక్షల పన్ను?
- భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీ
- ఏప్రిల్ నుంచి వ్యాపారం ప్రారంభం
- దిగుమతి సుంకం తగ్గింపు
- అయినా తగ్గని కారు ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లో టెస్లాకు చెందిన కారు ప్రత్యక్షం కానుంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. టెస్లాకు మార్గం సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రముఖ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక ప్రకారం.. ఇటీవల దిగుమతి సుంకాన్ని 20% కంటే తక్కువగా తగ్గించింది. అయినా.. టెస్లాకు చెందిన అత్యంత సరసమైన మోడల్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ ఈ కారును దాదాపు రూ.21 లక్షల ధరతో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కానీ పన్నుతో దీని ధర రూ.35 లక్షలకు పెరుగుతుందని చెబుతున్నారు.
READ MORE: Mangalyaan-2: ఇస్రో ‘‘మంగళయాన్-2’’.. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్..
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
అయితే.. అమెరికాలో టెస్లాకి చెందిన చౌకైన మోడల్ 3 ప్రస్తుతం రిటైల్ స్థాయిలో దాదాపు USD 35,000 (సుమారు రూ. 30.4 లక్షలు)కి అమ్ముడవుతుందని CLSA నివేదించింది. భారతదేశంలో దిగుమతి సుంకం, రోడ్డు పన్ను, బీమా వంటి ఇతర ఖర్చులతో పాటు, దీని ధరను అంచనా వేసింది. ఆన్-రోడ్ ప్రైస్ ఇప్పటికీ US$40,000కి పెరుగుతుంది. అంటే ఈ కారు ధర దాదాపు రూ. 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది.
READ MORE: Pakistan : నేడు 22 మంది భారతీయులను విడుదల చేయనున్న పాకిస్తాన్
మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఇ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వాహన మోడళ్ల కంటే టెస్లా మోడల్ 3 ధర 20 శాతం నుంచి 50% ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే.. భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై టెస్లా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నివేదిక హెచ్చరిస్తోంది. అయినప్పటికీ, టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ ఆటోమోటివ్ తయారీదారులపై పెద్దగా ప్రభావం చూపదని నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుత డిమాండ్ చైనా, యూరప్, యూఎస్ వంటి ఇతర మార్కెట్ల కంటే చాలా తక్కువగా ఉంది. టెస్లా రాబోయే నెలల్లో ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో తన మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!