Renault Duster: లీటర్‌కు 19 కి.మీ మైలేజ్.. రెనాల్ట్ డస్టర్ కొత్త వేరియంట్‌పై కీలక అప్డేట్
- రెనాల్ట్ డస్టర్ గురించి క్రేజీ అప్డేట్..
- తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్..
- లీటర్‌కు 19 కి.మీ మైలేజ్ ఇస్తుందని టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault Duster: రెనాల్ట్ డస్టర్ ఎంట్రీతో సంచలనాలు సృష్టిస్తోంది. పూర్తిగా మారిన డిజైన్, బోల్డ్ లుక్స్, అనేక వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో విడుదల తర్వాత ఏకంగా 5000 బుకింగ్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డస్టర్ తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఆటోమేటిక్ వేరియంట్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ మోడల్ కన్నా తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. ఈ ఎత్తుగడతో డస్టర్ తన సేల్స్ పెంచుకోవాలని భావిస్తోంది.
చౌక ధరల్లో మరో వేరియంట్..
తక్కువ ధరతో ఆటోమేటిక్ వేరియంట్ తీసుకురావడం వల్ల కస్టమర్లను ఆకర్షించవచ్చని కంపెనీ భావిసోతోంది. త్వరలోనే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమెటిక్ తీసుకురాబోతున్నామంటూ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం డస్టర్‌లో అత్యంత చౌకౌన ఆటోమేటిక్ వేరియంట్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. కొత్తగా రాబోకే వేరయంట్ దీని కన్నా తక్కువ ధరలోనే ఉంటుందని వినికిడి. కాగా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ మరియు 1.3-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య ధరలో పెద్ద తేడా ఉండటంతో, వీటి మధ్య మరో వేరియంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
1.0 ఇంజన్ CVT గేర్ బాక్స్..
కంపెనీ అధికారికంగా ఇంజన్ వివరాలు వెల్లడించకున్నా 1.0 లీటర్ ఇంజన్‌తో CVT గేర్ బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డస్టర్ ఇండియన్ మార్కెట్లో మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ప్రస్తుతం, ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. మూడవ ఇంజన్‌గా 1.8-లీటర్ పెట్రోల్ + హైబ్రిడ్ రానుంది. హైబ్రిడ్ ఇంజన్ దీపావళికి కంపెనీ రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇది పెట్రోల్, మోటార్‌తో రన్ అవుతుంది.
19 కిలోమీటర్ల మైలేజ్..
డస్టర్ తన 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ మైలెజ్ వివరాలను ఇటీవల వెల్లడించింది. ఈ వేరియంట్ లీటర్‌కు రూ. 19.41 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 1.3-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, DCT ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!