Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Record Car Sales In Fy23 Maruti Hyundai Tata Mahindra Kia Drive Growth

Car Sales in FY23:: ఎఫ్‌వై 23లో రికార్డు కార్ సేల్స్.. ఈ కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి..

Published Date :April 4, 2023 , 12:25 pm
By Venu Goapl Reddy
Car Sales in FY23:: ఎఫ్‌వై 23లో రికార్డు కార్ సేల్స్.. ఈ కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Car sales in FY23:: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్‌వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.

Read Also: Anand Mahindra : ధోని కోసం సీఎస్కే స్పెషల్ యూనిఫాం రెడీ చేయండి..

ఎఫ్‌వై 19లో 3,377,436 యూనిట్లు అమ్మకాలతో అత్యుత్తమ స్థానంలో ఉండగా.. ఎఫ్‌వై 22లో 3,069,499 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఎఫ్‌వై 19 రికార్డును అధిగమిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు జరిగాయి. ఎఫ్‌వై 19తో పోలిస్తే ఎఫ్‌వై 23లో 15.16 శాతం అధిక విక్రయాలు నమోదు అయ్యాయి. ఇది ఎఫ్‌వై22 పోలిస్తే 26.72 శాతం అధికం.

ముఖ్యంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్(SUVలు) అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్థిక సంవత్సరం 23లో కార్ల అమ్మకాలలో ఒక్క ఎస్‌యూవీ విభాగమే 43.02 శాతం వాటాను కలిగి ఉంది. మొత్తంగా 1,673,488 యూనిట్ల విక్రయం జరిగింది. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతీ సుజుకీ ఎఫ్‌వై 23లో 1,606,870 యూనిట్లను, దీని తర్వాత హ్యుందాయ్ మోటార్స్ 567,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇక దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఫిబ్రవరి నెల వరకు 323,256 యూనిట్లను, మహీంద్రా & మహీంద్రా 350,000 యూనిట్లకు పైగా పాసింజర్ వెహికల్స్ అమ్మకాలను నమోదు చేశాయి. కియా ఇండియా కూడా 269,229తో అత్యుత్తమ పనితీరును కనబరిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • car sales in FY23
  • Hyundai
  • Kia
  • Mahindra
  • Maruti

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions