పవర్, లగ్జరీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఒకే కారులో.. MG Majestor ఆవిష్కరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Majestor: JSW MG మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ (SUV) MG Majestorను అధికారికంగా ఆవిష్కరించింది. ఫిబ్రవరి 12న భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది ఈ కారు. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించినప్పటికీ ప్రొడక్షన్ వెర్షన్ లుక్ బయటకు రావడం ఇదే మొదటిసారి. MG మెజస్టర్ భారీ పరిమాణంతో, రోడ్ ప్రెజెన్స్ పరంగా అద్భుతంగా కనిపిస్తోంది. ముందు భాగంలో భారీ గ్రిల్, స్ప్లిట్ లైటింగ్ సెటప్, నిటారుగా ఉండే బాడీ లాంగ్వేజ్ తో ఇది గ్రేట్ లుక్ ఇవ్వనుంది.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
Also Read
- MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
- Hero Vida VX2 GO FB: 128 KM రేంజ్‌తో విడా VX2 GO FB కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే
- కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- 505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
ఇంకా ఇందులో రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్‌తో ఈ కారు చాలా పొడవుగా కనిపిస్తుంది. ఇక వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో మూడు వరుసల సీటింగ్ (Three-row SUV) కలిగిన ఈ కారులో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, 360-డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ సీట్లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు గ్లోస్టర్ తరహాలోనే పవర్‌ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది: ఇందులో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి ఉండగా.. ఇది 212bhp శక్తిని, 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ (4WD), రియర్-వీల్ డ్రైవ్ (RWD) ఆప్షన్లలో లభిస్తుంది. మెజస్టర్ ‘లాడర్-ఫ్రేమ్ ఛాసిస్’ (Ladder-frame chassis) పై రూపొందించబడింది. ఇది దారుణమైన రోడ్లపై కూడా ప్రయాణించడానికి, ఆఫ్-రోడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇందులో రాక్ (Rock), శాండ్ (Sand), స్నో (Snow) వంటి డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 12న జరగనున్న అధికారిక లాంచ్ ఈవెంట్ లో దీని ధరలు, ఇతర వేరియంట్ల వివరాలను కంపెనీ వెల్లడించనుంది. లాంచ్ అయిన వెంటనే ఇది అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!