Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Bajaj Pulsar 180 Relaunched In India With New Design Price Specs Features Are

కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

Published Date :April 10, 2026 , 3:53 pm
By Kothuru Ram Kumar
  • బజాజ్ పల్సర్ 180 మళ్లీ భారత మార్కెట్‌లో రీలాంచ్
  • ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి
  • పల్సర్ 150 మరియు పల్సర్ 220F మధ్యలో ప్లేస్
  • LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లతో కొత్త డిజైన్
  • స్పోర్టీ బ్లాక్ థీమ్ & కొత్త గ్రాఫిక్స్..
కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bajaj Pulsar 180 Relaunched: భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది బజాజ్ (Bajaj) కంపెనీ. కంపెనీ ఫేమస్ బైక్ లలో ఒకటైన పల్సర్ సంబంధించి Pulsar 180ను మళ్లీ రీలాంచ్ చేసింది. ఒకప్పుడు యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, ఇప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో తిరిగి ఎంట్రీ ఇస్తోంది. ఈ బైక్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. పల్సర్ 150 & పల్సర్ 220F మధ్యలో ఈ బైక్ ప్లేస్ కానుంది.

Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

2001లో పల్సర్ 150తో పాటు తొలిసారి మార్కెట్లోకి వచ్చిన పల్సర్ 180, గత రెండు దశాబ్దాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో 2022లో నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులతో బజాజ్ ఈ బైక్‌ను తిరిగి తీసుకొచ్చింది. అయితే ఈసారి కొన్ని కొత్త డిజైన్ అప్‌డేట్స్ ఇచ్చారు. సింగిల్ పీస్ సీట్, LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లు, అలాగే స్పోర్టీ బ్లాక్ కలర్ స్కీమ్‌తో కొత్త గ్రాఫిక్స్ అందించారు. ఈ మార్పులు బైక్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్ ఇస్తున్నాయి.

కొత్త Pulsar 180లో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా కాల్స్, SMS అలర్ట్స్ అందుతాయి. అయితే టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ మాత్రం అందించలేదు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఈ బైక్‌లో 178.61cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 8,500rpm వద్ద 17bhp పవర్, 6,500rpm వద్ద 15Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. బైక్‌ కు 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 156kg బరువు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్‌తో పాటు సింగిల్ ఛానల్ ABS అందించారు. ఈ బైక్ 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌ లెస్ టైర్స్‌ పై నడుస్తుంది.

Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

ఈ బైక్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ గ్రెయ్, బ్లాక్ రెడ్, వైట్ (తెలుపు) అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అలాగే పాత మోడల్‌లో ఉన్న మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్ టెయిల్ డిజైన్ అలాగే కొనసాగించారు. దీని ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

.@_bajaj_auto_ltd brings back the Pulsar 180.

Now with new graphics, LED lighting and a Bluetooth-enabled console. Priced at ₹1.22 lakh ex-showroom#Pulsar180 #Bajaj pic.twitter.com/pItW9LGQFu

— Motoring World (@MyMotoringWorld) April 10, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Automobile news
  • Bajaj bikes
  • Bajaj Pulsar 180
  • Bajaj Pulsar 180 features
  • Bajaj Pulsar 180 mileage

తాజావార్తలు

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

  • Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

  • Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

  • Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!

ట్రెండింగ్‌

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions