Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 5 Door Mahindra Thar Will Be Launched In The Indian Market On August 15

Mahindra Thar Roxx : భారత మార్కెట్లోకి 5 డోర్స్ మహీంద్రా థార్.. తేదీ విడుదల..

Published Date :July 20, 2024 , 5:18 pm
By RAMAKRISHNA KENCHE
  • ఆఫ్ రోడర్స్ ఎస్‌యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ కు ప్రత్యేక స్థానం
  • ప్రస్తుతం కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటులో ఉన్న థార్
  • 5 డోర్స్ మహీంద్రా థార్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టున్న కంపెనీ
  • 5-డోర్స్ కారుకు థార్ రోక్స్ అని పేరు ప్రకటించిన కంపెనీ
  • 15 ఆగస్ట్ న మార్కెట్లో అడుగు పెట్టనున్న థార్ రోక్స్
Mahindra Thar Roxx : భారత మార్కెట్లోకి 5 డోర్స్ మహీంద్రా థార్.. తేదీ విడుదల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆఫ్ రోడర్స్ ఎస్‌యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. 2023-24లో 65,246 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 17,286 యూనిట్ల అమ్ముడయ్యాయి. ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్లో దేశంలోనే రెండో స్థానంలో థార్ కొనసాగుతోంది. తాజాగా మహీంద్ర కంపెనీ 5 డోర్స్ మహీంద్రా థార్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. నేడు ఆ నూతన కార్ కి సంబంధించి పేరు, వీడియో విడుదల చేసింది కంపెనీ..దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..

మహీంద్రా మరియు మహీంద్రా థార్ 5-డోర్ల వెర్షన్‌కు “థార్ రోక్స్” అని పేరుపెట్టింది. మహీంద్రా థార్ రోక్స్ 15 ఆగస్ట్ 2024న తన ఎంట్రీని ఇవ్వబోతోందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహీంద్రా థార్ రాక్స్‌ను పరిచయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. 3-డోర్ థార్‌తో పోలిస్తే దీనికి అనేక ప్రధాన డిజైన్ అప్‌డేట్‌లు ఇవ్వబడినట్లు విడుదలైన కంపెనీ రిలీజ్ చేసిన టీజర్‌లో చూడవచ్చు. కారు ముందు భాగంలో వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడి ఉంది.

READ MORE:Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..

మరోవైపు.. మహీంద్రా థార్ రోక్స్‌లో డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, కొత్త ఇంటీరియర్ థీమ్‌తో పాటు 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ700 మోడల్ కార్ల మాదిరిగా పనోరమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) సిస్టమ్ ఉంటాయి. 5-డోర్ థార్ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. వాటిల్లో ఒకటి 1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్, 2.2 లీటర్ల ఎంహవాక్ 130 సీఆర్డీఈ డీజిల్, 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయని వార్తలోస్తున్నాయి. మహీంద్రా థార్ 5-డోర్ యూనిట్ ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయని భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5-door Mahindra Thar
  • 5-door Mahindra Thar will be launched in the Indian market on August 15
  • August 15
  • Automobile news
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions