-
iPhone SE 4: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. చౌక ధరలోనే వచ్చేస్తోంది!
ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆపిల్ వాచ్, ఐఫోన్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆపిల్ నుంచి రిలీజ్ అయ్యే న్యూ గాడ్జెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. ఆపిల్ ఐఫోన్ కొనేందుకు స్టోర్ల వద్ద బారులు తీరుతుంటారు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేస్తుంటారు. అయితే ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మీరు ఆఫర్ల […] -
Health: పైసా ఖర్చు లేదు! గ్లాసు నీళ్లలో ఇది కలుపుకొని తాగారంటే మీకు తిరుగుండదు!
మారుతున్న జీవన శైలి హ్యూమన్ లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. పౌష్టికాహార లోపం, సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి కారణంగా తరచూ రోగాల భారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే ఆసుపత్రులను మర్చిపోవచ్చు. మెరుగైన ఆరోగ్యం కోసం వంటింట్లో లభించే పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు. పైసా ఖర్చు లేకుండానే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. గ్లాస్ నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మీకు తిరుగుండదు. […] -
Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా […] -
Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్‌లు.. ధర ఎంతంటే?
స్మార్ట్ గాడ్జెట్స్ యూజ్ చేసేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లుకింగ్, హెల్త్ మానిటరింగ్ కోసం స్మార్ట్ వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. గాడ్జెట్ తయారీ సంస్థలు లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ గాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్ ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 6 సిరీస్ పేరుతో […] -
UPSC CSE 2025: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, […] -
SC Law Clerk Recruitment 2025: సుప్రీంకోర్టులో క్లర్క్ జాబ్స్.. నెలకు రూ. 80 వేల జీతం
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో […] -
Tech Tips: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?
గూగుల్ ప్లే స్టోర్ లో రకరకాల యాప్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. ఈ యాప్స్ సాయంతో వారి పనులు ఈజీ అవుతాయి. ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ మొదలుకొని.. డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పౌర సేవల కోసం ప్రభుత్వాలు కూడా యాప్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఆయా యాప్స్ ను ఉంచుకోవడం వల్ల అత్యవసర […] -
TVS King EV MAX: బ్లూటూత్ కనెక్టివిటీతో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 179KM రేంజ్!
ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూ వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగా కింగ్ సైజ్ ఫీచర్లతో అదరగొడుతోంది. అద్భుతమైన రేంజ్, స్పీడుతో వస్తుంది. ధర కూడా తక్కువే. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధర […] -
Salary Accounts: శాలరీ అకౌంట్ ఉందా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
బ్యాంకులు కస్టమర్లకు రకరకాల అకౌంట్ లను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. సేవింగ్, కరెంట్, శాలరీ ఖాతాలను ఇస్తుంటాయి. అయితే శాలరీ అకౌంట్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందిస్తుంటాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందుతాయి. కాగా శాలరీ అకౌంట్ల ద్వారా ఆయా బ్యాంకులు కస్టమర్లకు మంచి ప్రయోజనాలను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి బోలెడన్ని ఆఫర్లను అందిస్తోంది. ఆ […] -
APPSC Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరగాల్సిన గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలపై అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఎపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపాలని ఎపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్ లో […]
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?