-
Xiaomi Pad 7S Pro: 10,610mAh బ్యాటరీతో.. షియోమి నుంచి కొత్త ట్యాబ్లెట్ రిలీజ్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షియోమీ కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. Xiaomi Pad 7S Pro ను చైనాలో ఆవిష్కరించింది. Xiaomi Pad 7S Pro ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,300 (సుమారు రూ. 39,000) నుంచి ప్రారంభమవుతుంది. ‘ప్రో’ మోడల్ కావడంతో, ఇది 8GB, 12GB, 16GB RAM తో మల్టీపుల్ వేరియంట్లలో లభిస్తుంది. అత్యంత ఖరీదైన 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ […] -
Anchor Swecha: యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య వేళ.. పూర్ణచందర్ సంచలన లేఖ
ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ నిన్న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తన బలవన్మరణానికి పూర్ణచందర్ కారణం అని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ సంచలన లేఖ రాశారు. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ స్వయంగా చేస్తున్న విన్నపం. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్చా బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవలసిన కొన్ని నిజాలు – నేను మీడియా ద్వారా ప్రజలకు […] -
Health Tips: ఈ ఫుడ్స్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాక వంటింటి పనులు ఈజీ అయిపోయాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సమయాన్ని ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు, మిక్సీలు వంటి పరికరాలను వాడుతున్నారు. వీటిల్లో ప్రెషర్ కుక్కర్ ను పలు రకాల ఆహార పదార్థాలను వండేందుకు యూజ్ చేస్తుంటారు. అయితే ప్రెషర్ కుక్కర్ లో ఈ ఆహారాలను వండుకుని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. మరి ప్రెషర్ కుక్కర్ లో వండకూడని ఆహార పదార్ధాలు ఏవో […] -
CM Revanth Reddy: పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. పేదవారికి అండగా నిలబడ్డాడు..
పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు […] -
Adluri Laxman Kumar: మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తప్పిన ప్రమాదం..
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు.. కోరుట్ల డిఎస్పీ.. ప్రమాద స్థలాన్ని […] -
Bank Holidays in July 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
మరో రెండ్రోజుల్లో జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. జూలై నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూలైలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. జూలై నెలలో 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. […] -
Mercedes AMG GT-XX: దుమ్మురేపే ఫీచర్లతో మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు.. జస్ట్ 5 నిమిషాల ఛార్జింగ్‌తో 400KM రేంజ్
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈవీలకు పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకుని క్రేజీ ఫీచర్లతో ఈవీ కారును పరిచయం చేసింది. కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ డివిజన్ AMG కింద ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు పేరు మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్. మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్ కారును హీరో-ఆరెంజ్ షేడ్‌లో ప్రదర్శించారు. ఇది 60, 70ల నాటి C111 కాన్సెప్ట్ కార్లు, […] -
Human trafficking: మానవ అక్రమ రవాణా కలకలం.. రూ.10 వేలకు మైనర్ బాలికను అమ్మేశారు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఇటీవల కొమురం భీమ్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను అమ్మేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని పక్క రాష్ట్రానికి అమ్మిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కోటా ఏరియాలో ముఠా […] -
Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కంపెనీ 43 అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్ లకు మద్దతు ఇచ్చే QLED 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ ధర రూ. 21,499. […] -
Samsung Galaxy M36: మిడ్ రేంజ్ బడ్జెట్లో సామ్ సాంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు
మిడ్ రేంజ్ బడ్జెట్లో కొత్త స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్ లో Samsung Galaxy M36 లాంచ్ అయింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంట్రీ లెవల్ మిడ్ రేంజ్ బడ్జెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ఉంది. ఈ ఫోన్లో 50MP […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!