-
Kinetic DX: మార్కెట్ లోకి కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 116KM రేంజ్
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ DXని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్లు, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కైనెటిక్ అసిస్ట్, 748 ఎంఎం సీటు, 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, […] -
Srushti Test Tube Baby Centre: సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో అనాధగా మారిన శిశువు
డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు […] -
Shama Parveen: అల్ ఖైదా ఉగ్రవాద మాడ్యూల్ సూత్రధారి షామా పర్వీన్ అరెస్టు
ఆపరేషన్ సిందూర్ తర్వాత, అన్ని భద్రతా సంస్థలు హై అలర్ట్‌లో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఏజెంట్ల భరతం పడుతున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత, పోలీసులు మరో పెద్ద విజయాన్ని సాధించారు. గుజరాత్ ATS బెంగళూరుకు చెందిన ఒక మహిళను అరెస్టు చేసింది. ఆమెకు భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉందని చెబుతున్నారు. ఆ మహిళ పేరు సామ పర్వీన్, ఆమెకు 30 సంవత్సరాలు. నిఘా సమాచారం […] -
Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 660 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయణించింది. కిలో సిల్వర్ పై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,048, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో […] -
Indian Army: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్‌లోని ఎల్ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. Also […] -
Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. పక్షవాతానికి గురైన మహిళ 20 ఏళ్ల తర్వాత రాయగలిగింది
ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ అద్భుతం చేసింది. ఆ కంపెనీ ఇటీవల మొదటిసారిగా ఒకే రోజులో ఇద్దరు వాలంటీర్ల మెదడుల్లో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI)ని అమర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరు రోగులు కోలుకుంటున్నారు, వారికి కంపెనీ P8, P9 అని పేరు పెట్టింది. ఆ కంపెనీ X ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది. వారు ఒకే రోజులో P8, P9లకు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి అయ్యిందని తెలిపింది. న్యూరాలింక్ సహాయంతో, పక్షవాతం ఉన్నవారు ప్రయోజనం పొందుతారని, వారు […] -
AP Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్ దాడులు చేసి రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ […] -
Water Tanker: మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం.. ఓవర్ స్పీడ్ తో డ్రైవర్ల విన్యాసాలు
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. […] -
Earthquake in Russia: రష్యాతీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరిక (సునామీ వాచ్) జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం లోతులో (సుమారు 19.3 కిలోమీటర్లు) సంభవించింది. దీని వలన ఉపరితలంపై బలమైన ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది.వార్తా […] -
iPhone 17 Pro: లాంచ్ కు ముందే ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్.. వావ్ అనిపించేలా కెమెరా అప్‌గ్రేడ్స్
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐఫోన్ 17 ప్రో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ విడుదలలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి కంపెనీ ప్రధాన కెమెరా అప్గ్రేడ్ల నుంచి డిజైన్ వరకు పెద్ద మార్పులు చేస్తుందని అనేక నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో ఫస్ట్ లుక్ కూడా కనిపించింది. ఇటీవల ఒక వ్యక్తి రాబోయే ఐఫోన్ 17 […]
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!