-
Jasmin Lamboria: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో.. స్వర్ణంతో మెరిసిన జాస్మిన్ లంబోరియా
భారత్ కు చెందిన జాస్మిన్ లంబోరియా అద్భుత ప్రదర్శనతో 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 57 కిలోల విభాగంలో బంగారు పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఆమె ఫైనల్ మ్యాచ్‌లో పోలాండ్‌కు చెందిన జూలియా సెరెమెటాను స్ప్లిట్ డెసిషన్ ద్వారా ఓడించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ఇది తొలి బంగారు పతకం. జూలియా సెరెమెటా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకుంది. Also Read:IND vs PAK: నేడు ఆసియా కప్‌లో హై […] -
IND vs PAK: నేడు ఆసియా కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్.. పాక్ తో భారత్ పోరు
క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. నేడు ఆసియా కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. పాక్ తో భారత్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఉందంటే బజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆసియా కప్ 2025లో అతిపెద్ద మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 14) భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగనుంది. పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, రెండు […] -
Hydra: శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. రూ.500 కోట్ల విలువ
హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు […] -
Renu Agarwal Murder: రేణు అగర్వాల్ మర్డర్ కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు […] -
Maoist Sujatha: పోలీసుల ఎదుట లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. గద్వాల్ కు చెందిన సుజాతక్క చిన్నప్పుడే అడవిబాట పట్టింది. గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన. 1984లో మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహం జరిగింది. కొన్నాళ్ల క్రితమే ఎన్కౌంటర్లో కిషన్ జి చనిపోయారు. సుజాతక్క సెంట్రల్ కమిటీ మెంబర్ గా పని చేసింది. జనతన సర్కార్ ఇంచార్జ్ గా పని చేసిన ఆమెపై 104 కేసులు నమోదయ్యాయి. మొత్తం […] -
Mahabubabad: నెల్లికుదురులో దారుణం.. బంగారం కోసం వృద్ధ మహిళను..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధ మహిళను చేద బావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. ఈరగని రాధమ్మ (75) అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగే ప్రయత్నం చేసిన దుండగులు.. మెడలో ఉన్న చైన్.. ఆ వృద్దురాలు వదలకపోవడంతో తల మీద గాయపరిచి […] -
Extra-Marital Affairs: రెండేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి.. వెలుగులోకి సంచలన విషయాలు.. గతంలోనూ ప్రియుడితో జంప్
మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడిమోజులో పడి కన్న కూతురును కాటికిపంపింది కసాయి తల్లి. కడుపు తీపి లేని ఆ తల్లికి కన్నపేగు బంధానికంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. కాగా మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా […] -
PM Kisan Maandhan Yojana: గుడ్ న్యూస్.. రైతులకు ప్రతి నెలా రూ. 3000.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్హత కలిగిన రైతులకు 6 నెలల మొత్తాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాలలో ఇస్తారు. ఈ పథకంతో పాటు, ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇచ్చే మరో పథకాన్ని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకం ద్వారా, ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా కనీసం రూ. 3000 రూపాయలు ఇస్తుంది. చాలా మంది రైతులకు కిసాన్ పెన్షన్ పథకం గురించి తెలియదు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ […] -
Gold Rate Today: శాంతించిన బంగారం ధరలు.. లక్షన్నరకు చేరువలో వెండి ధర
గోల్డ్ ధరలు నేడు ఊరటనిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. రూ. లక్షన్నర దిశగా వెండి పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,117, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,190 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 […] -
Osman Sagar, Himayat Sagar: ఫుల్ ట్యాంక్ లెవెల్ కి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు..
భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్ […]
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!