సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను చేంజ్ చేసారు.ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో వున్నారు.డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా వుండే మహేష్ […]
యంగ్ హీరో నితిన్ సరికొత్త కథతో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్.. గత రెండేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు.. దాంతో కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని దిగుతున్నాడు.. భీష్మా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. హీరోయిన్ ఎవరో మేకర్స్ రివిల్ చేశారు.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.. గతంలో […]
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”,,ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ఈ సినిమాలో […]
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అయిపొయింది.. బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. రెండేళ్ల నిరీక్షణకు ప్రతి ఫలం దొరికింది.. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటంతో పవన్ కల్యాణ్ ,బాలయ్య తమ సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయిపోయారు.అయితే రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది.ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది.బాలయ్య హిందూపురం నుంచి ,అలాగే పవన్ పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.అలాగే పవన్ కల్యాణ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసారు.అయితే ఎన్నికల హడావుడి ముగియడంతో బాలయ్య వరుసగా షూటింగ్స్ […]
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా డైరెక్టర్ బాల రాజశేఖరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.. […]
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి సిద్ధమాయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. తాజాగా గౌతమ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు […]
Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆపోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి […]
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. కుర్ర హీరోలకు పోటీని ఇచ్చేలా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ […]
Suriya 44 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే […]