Suresh Maddala
Author- NTV Telugu-
Tamilisai: అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీపై హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకు వార్నింగ్ ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. -
Sikkim: సిక్కిం ముఖ్యమంత్రి భార్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా
సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. అనూహ్యంగా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. -
Kuwait fire: ఇంటర్ పాసైన కుమార్తెకు ఫోన్ కొనుగోలు.. అంతలోనే ఘోరం
కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆప్తుల్ని కోల్పోయిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలిలోనే కార్మికులు ఖాళీ బుడిదైపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
Video: అమిటీ యూనివర్శిటీలో బాలికపై దాడి.. పోలీసుల దర్యాప్తు
నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తి.. బాలికను చెంపదెబ్బలు కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Prashant kishor: ఇండియాలో మరో కొత్త పార్టీ.. అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వచ్చాయి.. ఎవరికి ఏ స్థానమో తేలిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాలు కూల్‌గా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
Nagpur: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. -
PM Modi: ఇటలీ బయల్దేరిన మోడీ.. జీ 7 సదస్సుకు హాజరు
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. శుక్రవారం ఇటలీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. -
Kerala: యూనివర్సిటీలో సన్నీ లియోన్ నృత్య ప్రదర్శన.. వీసీ ఏం చేశారంటే..!
విశ్వవిద్యాలయాలు అంటే చదువులకు నిలయం. ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులుగా తయారవుతుంటారు. అలాంటి చోట బాలీవుడ్ నటి సన్నీలియోన్ నృత్య ప్రదర్శన కోసం పర్మిషన్ కోరింది ఓ ఈవెంట్ సంస్థ. -
Modi tadasana: తడసానా వీడియో విడుదల చేసిన ప్రధాని.. ఉపయోగాలివే!
యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణ మనుషులకు.. యోగా చేసే వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి రోజు యోగా చేసే వాళ్లు ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. -
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తు్న్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి.
తాజావార్తలు
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!