Lalu Prasad Yadav: మోడీ ప్రభుత్వంపై లాలూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
- మోడీ ప్రభుత్వంపై లాలూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
- ఆగస్టులో కూలిపోతుందని జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ బలహీనంగా ఉందని.. ఆగస్టులో కూలిపోవచ్చని జోస్యం చెప్పారు. ఆర్జేడీ పార్టీ స్థాపించి 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాట్నాలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాలూ ప్రసాద్, తనయుడు తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: UK: యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఆర్జేడీ వేడుకల్లో పాల్గొన్న లాలూ ప్రసాద్.. మోడీ సర్కార్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్‌కు ఆగస్టు సంక్షోభం రావొచ్చని పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ మెరుగైన ఫలితాలు సాధించిందని.. ఓట్ల శాతాన్ని కూడా మెరుగుపరుచుకుందని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అస్వస్థత కారణంగా లాలూ సభలో ఎంతో సేపు మాట్లాడలేకపోయారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 293, ఇండియా కూటమి 233 సీట్లు సాధించాయి. బీజేపీకి సొంతంగా 240 సీట్లే వచ్చాయి. మిత్రపక్షాల సపోర్టుతో మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Former Bihar CM and RJD chief Lalu Prasad Yadav says, "I appeal to all party workers to be ready, as elections can happen anytime. Modi's government in Delhi is very weak and it can fall by August…" pic.twitter.com/WHK832xH62
— ANI (@ANI) July 5, 2024
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!