Suresh Maddala
Author- NTV Telugu-
US: అమెరికా చదువు కోసం తండ్రినే చంపేశాడు.. బండారం బయటపడడంతో చివరికిలా..!
అమెరికా వెళ్లేందుకు.. అక్కడ చదువు కునేందు అడ్డదారులు తొక్కాడు ఓ భారతీయ విద్యార్థి. అందుకోసం ఏకంగా కన్న తండ్రినే పత్రాల్లో చంపేశాడు. తొలుత పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి.. ఇప్పుడు ఏకంగా స్కాలర్‌షిప్‌తో యూఎస్ కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమార్గాలను ఎంచుకుని కటకటాలపాలయ్యాడు. -
Petrol prices: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏ రాష్ట్రంలో అంటే..!
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేస్తు్న్నాయి. ఇప్పటికే కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో ఫ్యూయిల్ ధరలను పెంచేశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది. -
Delhi floods: నీట మునిగిన జలమంత్రి అతిషి నివాసం.. పలువురి మంత్రులు, ఎంపీల ఇళ్లు
రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. -
Delhi rain: ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం.. 1936 నాటి రికార్డ్ బ్రేక్
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. -
Pune Video: ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
వారంతా ప్రయాణం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని.. రోజుల తరబడి నిరీక్షించి.. చివరికి ప్రయాణ సమయం దగ్గర పడిన టైమ్‌కి అష్టకష్టాలు పడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక.. విమాన ప్రయాణం క్యాన్సిల్ అయిందని వార్త తెలియగానే ప్యాసింజర్స్‌లో కోపం కట్టలు తెంచుకుంది. -
Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్
నీట్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్‌పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. -
Stock market: వరుస రికార్డులకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్లో వరుస రికార్డులకు శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభం కాగానే రెండు ప్రధాన సూచీలు రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. కానీ అంతలోనే నిరాశ పరిచాయి. క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. -
Yediyurappa: పోక్స్ కేసులో హైకోర్టుకు యాడియూరప్ప.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!
పోక్స్ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యాడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు హైకోర్టులో యాడియూరప్ప పిటిషన్ దాఖలు చేశారు. -
Heavy rains: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 27న హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
US flight: ప్రయాణికురాలికి చేదు అనుభవం.. థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్
పొరపాటున థ్యాంక్యూ సార్ అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానం ఎక్కకుండా చేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!