PM Modi: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. యుద్ధం గురించి ఆలోచించాలని మోడీ పేర్కొన్నారు. బందీల విడుదల, కాల్పుల విరమణ గురించి భారత్ మానవతా సహాయం చేస్తుందని మోడీ నొక్కిచెప్పినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై కాలు దువ్వుతోంది. ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని ఇప్పటికే అమెరికా ప్రకటన చేసింది. అలాగే యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే దేవుడు కూడా క్షమించడని ఇరాన్ పేర్కొంది. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Prime Minister Narendra Modi spoke with Prime Minister of Israel Benjamin Netanyahu.
PM Netanyahu conveyed his warm wishes on India’s 78th Independence Day. The two leaders discussed the prevailing situation in West Asia. PM Modi emphasizes the need for de-escalating the… pic.twitter.com/vWe8BSdvxv
— ANI (@ANI) August 16, 2024
Prime Minister Narendra Modi spoke with Prime Minister of Israel Benjamin Netanyahu.
PM Netanyahu conveyed his warm wishes on India’s 78th Independence Day. The two leaders discussed the prevailing situation in West Asia. PM Modi emphasizes the need for de-escalating the… pic.twitter.com/vWe8BSdvxv
— ANI (@ANI) August 16, 2024
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!