Suresh Maddala
Author- NTV Telugu-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రజాస్వామ్యం గెలించిందన్న సీజేపీ
ఎట్టకేలకు విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నెలరోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గింది. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో జంతర్‌మంతర్ దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నివాళులర్పించింది. -
Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
పశ్చిమాసియాలో కొత్తగా మరో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు చేసింది. అరాంకో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. -
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కలవబోతున్నారు. వైట్‌హౌస్ వేదికగా కీలక సమావేశం జరగబోతుంది. వచ్చే మంగళవారం సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలను మళ్లీ వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరుగుతున్నట్లుగా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. -
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
తిరుపతిలో ప్రేమజంటపై నడిరోడ్డుపై దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు చందు, శివస్నేహ రక్షణ కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నవవధువు మెడలోని తాళిబొట్టు తెంచి, యువకుడిపై దాడికి దిగారు. -
Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. అనూహ్యంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేయడం.. ఆమోదించడం జరిగిపోయింది. -
Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త అందింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ (ANI) కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్ఏఐ (OpenAI)పై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. -
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ప్రధాని మోడీకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచ నాయకుల్లో మోడీ మొదటి స్థానంలో ఉంటారు. అంతగా మోడీకి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా మరోసారి సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
దేశ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. జూన్ నెలలో అంతంత మాత్రంగా ఉన్న వర్షాలు జూలైలో మాత్రం దంచికొడుతున్నాయి. గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు అతి వర్ష సూచన చేసింది -
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం ముగియడానికి దాదాపు రెండేళ్ల ముందే రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఓ ట్యాక్సీపై పడటంతో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!