-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
Ajit Agarkar: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గాయంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన షమీని కాకుండా జమ్మూ కశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీని ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమీకి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మహ్మద్ షమీ చివరిసారిగా […] -
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
Copper Utensils Cleaning Tips: భారతీయ ఇళ్లలో రాగి, ఇత్తడి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. పూజా సామగ్రి నుంచి నీటి గ్లాసులు, వంట పాత్రల వరకు ఈ లోహాలతో తయారైన వస్తువులు ఇప్పటికీ అనేక ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. అయితే కాలక్రమేణా ఇవి గాలిలోని తేమ, దుమ్ము కారణంగా నల్లగా లేదా మసకబారినట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. దీంతో చాలా మంది మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీ వంటగదిలోనే ఉండే కొన్ని పదార్థాలతో […] -
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.. సీఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడన మంత్రి నారాయణ.. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని ఇనాం భూముల స్వాధీనానికి అవసరమైన నిధులను దేవాదాయ శాఖకు అందించేందుకు […] -
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
IPL 2027: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చర్చల్లో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లో ఆడాలన్న తన కోరికను గతంలోనే పలుమార్లు వ్యక్తం చేసిన అమీర్.. తాజాగా మరోసారి ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశాలపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ […] -
Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
Nara Lokesh: ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతటి కీలకమైనదో చాగంటి కోటేశ్వరరావు మంత్రికి వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లలలో మానవీయ విలువలు, క్రమశిక్షణ, నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు […] -
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
Udhayanidhi Stalin Case: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సంబంధించిన కేసు వ్యవహారంలో మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా, పోలీసులు ఆయనను చెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదైన తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద డీఎంకే, టీవీకే నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ […] -
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
Sunil Gavaskar: భారత క్రికెట్లో అత్యంత ప్రశాంతమైన, నిబద్ధత కలిగిన ఆటగాళ్లలో అజింక్య రహానే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా, టెస్ట్ కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. అయినప్పటికీ, అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం పూర్తిగా దక్కలేదని భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అజింక్య రహానే రిటైర్మెంట్ అనంతరం ఓ పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు […] -
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ప్రకటించడం, ఎస్ఐఆర్ (SIR) […] -
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
Gudapati Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కూటమి సర్కార్‌లో కీలకమైన తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గూడపాటి శ్రీనివాసరావు .. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. […] -
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియాపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉత్పత్తులపై చేస్తున్న ‘100% సహజం’, ‘100% స్వచ్ఛమైనది’, ‘100% స్వచ్ఛతకు హామీ’, ‘100% సేంద్రీయం’ వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అభిప్రాయపడినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయా వాదనలతో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తుల అమ్మకాలపై చర్యలు […]
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!