-
G.O.A.T: G.O.A.T సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
‘సుడిగాలి సుధీర్’ యాంకర్, కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఒకవైపు షోస్ చేస్తూనే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా మరికొన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం ‘గోట్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ తో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘గోట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాతగా […] -
DoubleISMART: డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వీరిద్దరు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన […] -
CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న రిలీజైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నాడు కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా […] -
Prabhas: రెబల్ స్టార్ ‘ది రాజా సాబ్’ అప్ డేట్ వచ్చేసిందోచ్..
బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హార్రర్, కామెడీ, రొమాంటిక్ […] -
Shraddha Kapoor: షాకింగ్.. ప్రభాస్ కల్కి ని దాటేసిన శ్రద్ధాకపూర్ సినిమా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్‌తో సాహూ […] -
Shankar : శంకర్ దెబ్బకు సినిమాలు తీయడం ఆపేసిన నిర్మాత.. ఎవరంటే..?
శంకర్ షణ్ముగం 90ల్లో ఈ దర్శకుడు పేరు ఒక సంచలనం, శంకర్ తో సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటి, నిర్మాతలకు లాభాలే లాభాలు. నిర్మాతలు, హీరోలు శంకర్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టేవారు. అది అప్పట్లో శంకర్ రేంజ్, జెంటిల్ మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్,శివాజీ అబ్బో ఒకటేమిటి ప్రతిసినిమా వేటికవే బ్లాక్ బస్టర్. రజనితో తీసిన రోబో అయితే ఇండియన్ స్క్రీన్ పై ఒక సంచలనం. Also Read: Venu […] -
Venu Yeldandi: బలగం దర్శకుడి కథలో బలం లేదా.?
కమెడియన్ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ కథను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు నడిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుకనో వేణుతో […] -
Big Boss: తమిళ బిగ్ బాస్ సీజన్ – 8 హోస్ట్ ఫిక్స్.. కండిషన్స్ అప్లై?
2017లో ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి 2023 వరకు 7 సీజన్స్ కు హోస్ట్‌గా వ్యవహరించారు కమల్ హాసన్. అయితే బిగ్ బాస్ సీజన్ – 8కు తాను హోస్ట్‌గా చేయలేనని ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు కమల్. దాంతో ఈసారి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గామారింది. ఈ నేపథ్యంలో శింబు, నయనతారతో పాటు పలువురి స్టార్ల పేర్లు వినిపించాయి. కానీ అవేవి […] -
Nani : తెలుగు ఇండియన్ ఐడల్ – 3లో సాంగ్ రిలీజ్ చేసిన నాని..
పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన […] -
Devara : ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై […]
తాజావార్తలు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
-
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!