Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Viral : తాటి చెట్టు ఎక్కి ఇరుక్కుపోయిన గౌడన్న..
జీవనోపాధిలో భాగంగా రోజు లాగానే ఇంటి నుండి బయలుదేరిన గౌడన్న ఊరికి సమీపంలోని తన తాటి చెట్టు పైకి చక చకా ఎక్కాడు. అక్కడ కాస్తా కాలుకున్న మోకు అదుపుతప్పడంతో భయంతో అక్కడే ఉండిపోయాడు. ప్రాణాలు అరచేత పెట్టుకొని ఉన్న అతడిని కింద ఉన్న గౌడన్నలు గమనించి చకచకా ఎక్కి చాకచక్యంగా అతన్ని కిందికి తీసుకువచ్చారు. అన్ని చెబుతున్న గాని అసలు విషయం మర్చిపోయాను అనుకునేరు… ఇదంతా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో జరిగింది. […] -
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం..
ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో మరికాసేపట్లో జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్ లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంట నీట మునిగింది. మెదక్, సంగారెడ్డి […] -
Peddi Sudarshan Reddy : కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్లలో స్పష్టంగా కనిపిస్తోంది
పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణం.. రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు మోడీ అన్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారన్నారు. మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి […] -
TGCSB : 60 లక్షల సైబర్ మోసం నుంచి మహిళను కాపాడిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ
త్వరితగతిన, TS సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( TGCSB )లోని సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ సైబర్ మోసానికి గురైన బాధితురాలిని రక్షించింది , ఆమె రూ.60 లక్షలను కోల్పోకుండా కాపాడింది. మే 15 సాయంత్రం, సైబర్ మోసగాడు, మహారాష్ట్ర పోలీసు అధికారి అని చెప్పుకుంటూ, మహిళకు ఫోన్ చేసి, పెద్ద మనీలాండరింగ్ నేరంలో ఆమె ప్రమేయం ఉందని అభియోగాలు మోపుతూ, ఆమెపై వారెంట్ పెండింగ్‌లో ఉందని ఆమెకు చెప్పాడు. మోసగాడు బాధితురాలిని రాత్రంతా స్కైప్ వీడియో కాల్లో […] -
Pre Launch: హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం
కొంపల్లి ప్రాంతంలో నివాస గృహాలు నిర్మిస్తామని మాయమాటలతో ‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, కంపెనీ ఎండీ ముల్పూరి శివరామ కృష్ణ, కంపెనీ సీఈవో తొడ్డాకుల నరసింహారావు కూడా ఉన్నారని శనివారం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 406, 420, […] -
Tragedy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. బీర్లు అడిగాడని యువకుడిపై దాడి
మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్ (26) గత నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్ వద్దకు వెళ్లి బీర్ కావాలని షాప్ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న […] -
Soam Bagh : ఆ విషయంలో తాజ్ మహల్ కు పోటీ ఇస్తున్న మహల్..!
తాజ్ మహల్ ఎవరికి తెలియదు చెప్పండి. ఆగ్రా సమీపంలోని యమునా నది ఒడ్డున తెల్లటి పాలరాతితో అలంకరించబడిన భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్‌కు ప్రత్యర్థిగా, ఆగ్రాలో మహల్ నిర్మించబడింది. పాలరాతిలో సోమి బాగ్ : తాజ్ మహల్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న సోమీ బాగ్ ఆగ్రాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. మనందరికీ తెలిసినట్లుగా, తాజ్ మహల్‌ను మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన షాజహాన్ తన […] -
AP Violence : చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఏపీలో పోలింగ్ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 7కు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇరు పార్టీలలో 40 మందికి పైగా ముద్దాయిలను గుర్తించారు పోలీసులు… పులివర్తి నానిపై దాడి కేసులో ఇప్పటికే 13మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో బీఎస్ఎఫ్ […] -
Nagababu : మళ్లీ ట్విట్టర్ (X)లోకి నాగబాబు..
నటుడు-రాజకీయ నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. అయితే.. ఇటీవల ఏపీ ఎన్నికల అనంతరం ఆయన చేసిన ట్వీట్ ఇటు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా.. అభిమానుల్లోనూ గందరగోళాన్ని రేకెత్తించింది. ఈ ట్వీట్ సమయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా చాలా వివాదాస్పదంగా మారింది. తాజా పరిణామంలో, నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసారు.. అల్లు అర్జున్ అభిమానుల నుండి ఘాటైన వ్యాఖ్యల వరద కారణంగా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యే […]
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!