Animal Collection’s Sunami In Everwhere: సందీప్ రెడ్డి వంగ దర్శకతవం లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ యాక్షన్ సీన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని […]