Animal Collections: కలెక్షన్స్ తో తగలబెట్టస్తున్న యానిమల్…నాలుగు రోజులా కలెక్షన్ ఎంత అంటే… ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Collection’s Sunami In Everwhere: సందీప్ రెడ్డి వంగ దర్శకతవం లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్ లో సినిమా తీశాడు అంటే.. ఆ యాక్షన్ సీన్స్ నుంచి ప్రేక్షకులు బయటికి రాలేకపోతున్నారు. రణబీర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అంటే ఇదే అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని.. రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది.ఈ సినిమా dec-1 రిలీజ్ అయ్యి మొదటి రోజు 116కోట్లు కన్నా డే-2 120కోట్లు , డే-3 121కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. సండేకి 356 కోట్ల మార్క్ ని రీచ్ అయిన అనిమల్ మూవీ మండేతో 425 కోట్లు గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది.ప్రస్తుతం ఈ మూవీ 500 కోట్లు కలెక్షన్స్ వైపు దోసుకుపోతుంది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తుంది.210 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయినా అనిమల్ మూవీ మొదటి రెండు రోజుల్లోనే అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి సినిమా సత్తా చూపించింది.ఇంకా ఈ మూవీ లాంగ్ వీకెండ్ రన్ అయితే 1000cr మార్క్ ని టచ్చేయొచ్చు.
Also Read: Deepak Chahar: దక్షిణాఫ్రికా టూర్‌కు దీపక్ చహర్ దూరం.. వదిలి వెళ్లలేనంటూ భావోద్వేగం!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈక యానిమల్ మూవీ తెలుగు వెర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మొత్తంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 44 కోట్లకుపైగా గ్రాస్‌ను, 23 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. నాలుగు రోజుల్లో దిల్‌రాజుకు యానిమల్ మూవీ 7 కోట్ల వరకు లాభాలను మిగిల్చింది.హిందీలో జనవరి 25 వరకూ పెద్ద సినిమాలు లేవు కాబట్టి అనిమల్ మూవీ కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించే అవకాశం లేదు. 48.92 ఆకుపెన్సీని మైంటైన్ చేస్తున్న అనిమల్ సినిమా ఓవరాల్‌గా రణబీర్ కపూర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అనిమల్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు భారీ వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ.
He is the Box Office #Animal🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/nAwA2uUvaF
— Animal The Film (@AnimalTheFilm) December 6, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!