Rakesh Reddy
Author- NTV Telugu-
RRR Wins International Award: వసూళ్లలో రికార్డులు, అవార్డులు.. తగ్గని ట్రిపుల్ఆర్ క్రేజ్
RRR Wins International Award: ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చి నెలలు గడుస్తున్న దాని క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. -
Dhoni First Production: ధోని ఫస్ట్ సినిమాకు హీరోయిన్ దొరికేసింది
Dhoni First Production: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగం లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ ఎంటర్ టైన్మెంట్ అంటూ తన బ్యానర్ ను ప్రకటించారు. -
Priyadarshi: నల్లగా, హీరో కంటే పొడుగ్గావున్నావని రిజక్ట్ చేశారు
Priyadarshi: షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్ పంచులతో పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. -
Telugu Movie Sequels : తెలుగులో సీక్వెల్స్ హవా.. మార్కెట్ ఎన్ని కోట్లంటే
Telugu Movie Sequels : తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమాలు భారీ హిట్ సాధించడంతో వాటికి కొనసాగింపుగా మరో సీక్వెల్ తెచ్చేందుకు చిత్రబృందాలు ప్రయత్నిస్తున్నాయి. -
Surya Jyothika Diwali Celebrations : సూర్య ఇంట్లో రాధికా శరత్ కుమార్.. బుల్లెట్ సాంగ్ కి స్టెప్పులు
Surya Jyothika Diwali Celebrations : సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ హీరో సూర్య నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు విశేషాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్య, కార్తీ, బృందంతో దీపావళి పండుగ సరదాగా జరుపుకున్నట్లు రాసుకొచ్చారు. సూర్య, కార్తీ ఫ్యామిలీలతో కలసి ‘కమాన్ బేబీ లెట్స్ గో బుల్లెట్టు’ అనే సాంగ్‌కి డాన్స్ వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […] -
Actress Prema: ఆయనంటే చాలా భయం.. వామ్మో డైరెక్ట్‌గా చూడటమే
Actress Prema: తెలుగు ప్రేక్షకులకు నటీమణి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రేమ, వెంకటేశ్ నటించిన ధర్మచక్రం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. -
nayanathara surrogacy issue: నయన్ సరోగసి వివాదం.. నివేదికలో ఉన్నదిదే
nayanathara surrogacy issue: కోలీవుడ్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం నేడు ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. -
Google Fine: గూగుల్‌కు ఎదురుదెబ్బ.. వారంలో రెండోసారి భారీ ఫైన్
Google Fine: ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. -
RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‌పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ
RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. -
Kantara Record: కేజీఎఫ్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార
Kantara Record: కన్నడ మూవీ కాంతార రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!