Rakesh Reddy
Author- NTV Telugu-
Mamata Banerjee : నన్ను క్షమించండి రాష్ట్రపతి జీ.. మీరు చాలా మంచివారు.
Mamata Banerjee : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఇటీవల తమ పార్టీ ఎంపీ అఖిల్ గిరి రాష్ట్రపతి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. -
Karthi ‘Japan’ : విడుదలైన కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్
Karthi ‘Japan’ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు కార్తీ హీరోగా నిర్మిస్తున్న తన కొత్త చిత్రం 'జపాన్'. -
Jeff Bezos Charity: ప్రపంచ కుబేరుడి దాతృత్వం.. సంపదలో ఎక్కువ భాగం విరాళాలకే
Jeff Bezos Charity: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపాదనపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. -
Indian Ocean : భారత్‌లోకి ప్రవేశించిన 200 చైనా పడవలు.. అప్రమత్తమైన అధికారులు
Indian Ocean : ప్రస్తుత సంవత్సరం తొలినాళ్లలోనే దాదాపు 200చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయని భారత నావికాదళం తెలిపింది. -
Snake in Fridge: బుస్ అని సౌండ్ వస్తే ఏంటని డోర్ తీశారు.. అంతే ఒక్కసారిగా షాక్..
Snake in Fridge: మానవుడు తన అవసరాల కోసం అడవులను హరిస్తున్నాడు. దీంతో అక్కడ నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం ఇటీవల ఎక్కువైంది. -
Gun Firing In Mumbai: ముంబైలో సినిమా స్టైల్లో గన్ ఫైర్.. కార్ల వెనుక దాక్కొని మరీ..
Gun Firing In Mumbai: ముంబై నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధన్ ధన్ అని మోగుతున్న శబ్ధాలకు నివ్వెరపోయారు. తమ చుట్టూ ఏం జరుగుతోందంటూ కాసేపు స్తంభించిపోయారు. -
Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం.. ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ..
Shocking : చైనాలో టెస్లా కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పని చేయకపోవడంతో అదుపు తప్పి ఎదురొచ్చిన వాటన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. -
Karnataka Cricketer Record: వన్డే క్రికెట్లో సంచలనం.. 165బంతుల్లో 407పరుగులు
Karnataka Cricketer Record: వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు డబుల్.. ట్రిపుల్ సెంచరీలను చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా ఒకే మ్యాచ్ లో 400పరుగులకు పైగా చేసి ఓ కుర్రాడు అందరికీ అవాక్కయ్యేలా చేశాడు. -
Sheru Weds Sweety : అంగరంగ వైభవంగా కుక్కల పెళ్లి.. ఖర్చు తెలిస్తే ఆశ్చపోవడం ఖాయం.!
Sheru Weds Sweety : జీవితంలో జరిగే అతిపెద్ద పండుగ పెళ్లి. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. -
Mother Kills Her Son: కొడుకును చంపిన తల్లి.. చిన్నారి శవాన్ని ఏం చేసిందో తెలుసా
Mother Kills Her Son: తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి కన్న కొడుకుని తన చేతులతోనే గొంతుపిసికి చంపి బావిలో పడేసిందో కసాయి తల్లి.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!