Rakesh Reddy
Author- NTV Telugu-
Imrankhan Wife: మూడో పెళ్లి చేసుకున్న పాక్ మాజీ ప్రధాని మాజీ భార్య.. వరుడు ఎవరంటే?
Imrankhan Wife: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అమెరికా సినీ నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్‌ని తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
Attack on female sarpanch : మహిళా సర్పంచ్‌పై దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు..
Attack on female sarpanch : బుల్దానా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మెహకర్ తాలూకాలోని సరశివ్ గ్రామంలో ఓ మహిళా సర్పంచ్‌ను దారుణంగా కొట్టారు. ఈ మహిళా సర్పంచ్‌ని ఉచితంగా సర్పంచ్ అయ్యానని 14 నుంచి 15 మంది ఇంట్లోనే కొట్టారు. అంతే కాదు ఆమె పిల్లలపై కూడా దారుణంగా కొట్టారు. -
Parliament Winter Session : పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదా
Parliament Winter Session : నిర్ణీత షెడ్యూలు కంటే వారం ముందే పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 29 వరకు సమావేశాలు కొనసాగాల్సి ఉంది. -
Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్
Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్ రాజ్ ఇవాళ నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఛార్లెస్ పోలీసు వ్యాన్‌లో నేపాల్ జైలు నుంచి బయటకు బయలుదేరాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించిందని, సత్ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 78 ఏళ్ల శోభరాజ్ జైలు నుంచి రిలీజైనట్లు ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. […] -
Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ ?
Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పదినెలలుగా యుద్ధం నడుస్తోంది. రష్యా దాడులకి ఉక్రెయిన్ దేశం భారీగా నష్టపోయింది. దాదాపు తుడిచిపెట్టుకు పోయిందని చెప్పుకోవాలి. -
Omicron BF7: కరోనా బూస్టర్ డోస్ గా ముక్కులో చుక్కల మందు
Omicron BF7: ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌కు భయపడిపోతుంది. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోందన్న వార్తలతో జనాలు జంకుతున్నారు. -
Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహం.. ఎక్కడంటే..
Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. -
Terrorists arrested: కశ్మీర్లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్
Terrorists arrested: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రకు పాల్పడిన టెర్రరిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. -
IPL 2023: కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం
IPL 2023: ఐపీఎల్ -2023 వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మధ్యాహ్నం 2.30నిమిషాలకు ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు. -
Heavy snowfall in America : అమెరికాలో భారీ హిమపాతం.. 2270విమాన సర్వీసులు రద్దు
Heavy snowfall in America : అమెరికాలో మంచు భారీగా కురుస్తుంది. న్యూయార్క్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పెద్దగా మంచు పడుతుంది. పశ్చిమ న్యూయార్క్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!