IPL 2023: కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023: ఐపీఎల్ -2023 వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా మధ్యాహ్నం 2.30నిమిషాలకు ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తిచేశారు. ఇక నచ్చిన ఆటగాడిపై కాసుల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. దాదాపు 405 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. వీరిలో 273 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. పది ఫ్రాంచైజీలు కలిసి 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. 30 మంది విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ కు చెందిన 19మంది ఆటగాళ్లు రూ. రెండు కోట్ల ప్రారంభ ధరతో బరిలోకి దిగనున్నారు. రూ. 1.5 కోట్లు బేస్ ధరతో 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. కోటి రూపాయల బేస్ ధరతో 20 మంది బరిలో ఉన్నారు.
Read Also: Heavy snowfall in America : అమెరికాలో భారీ హిమపాతం.. 2270విమాన సర్వీసులు రద్దు
Also Read
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :
కేన్ విలియమ్సన్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, ఏంజెలో మాథ్యూస్, జాసన్ హోల్డర్, నాథన్ కౌల్టర్-నైల్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, రైలీ రస్సో, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.
Read Also : Innovative Protest: మా పెండ్లి ఎప్పుడు సారూ.. అంటూ గుర్రమెక్కిన పెళ్లికాని ప్రసాదులు
రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :
షకీబ్ అల్ హసన్, డేవిడ్ మలన్, ఆడమ్ జంపా, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, సీన్ అబాట్, రిలే మెరెడిత్, రిచర్డ్‌సన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్.
Read Also : Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
రూ. కోటి బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు :
మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షమ్సీ, కుసల్ పెరీరా, రోస్టన్ చేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, అకిల్ హుస్సేన్, డేవిడ్ వైస్.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!