Rakesh Reddy
Author- NTV Telugu-
Parliament Budget Session : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Parliament Budget Session : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
Brazil President: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్లా
Brazil President: బ్రెజిల్ దేశ కొత్త అధ్యక్షుడిగా మూడోసారి లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. -
Russo-Ukrainian War : ప్రతీకారం తీర్చుకున్న ఉక్రెయిన్.. 63మంది రష్యన్ సైనికులు మృతి
Russo-Ukrainian War : గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది. -
Virovore : వైరస్‌లను తినే జీవి వైరోవోర్.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ
Virovore : ప్రపంచంలో చైనా వంటి దేశాలు ఎన్ని వైరసులను సృష్టించినా ఏం భయపడాల్సిన పని లేదు. కరోనా కాదు కాదా వాళ్ల అమ్మలాంటి వైరస్ వచ్చిన పరపర నమిలి పారేసే కొత్త జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
Tragedy: కుమార్తె బాధ భరించలేక.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి
Tragedy: గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో విషాదం చోటు చేసుకుంది. కూతురు తరచూ అనారోగ్యం పాలవుతుండడంతో తన బాధ చూడలేకపోయింది. -
Human Skulls in a SuitCase: సూట్ కేసు నిండా మనుషుల పుర్రెలు.. కంగుతిన్న కస్టమ్స్ అధికారులు
Human Skulls in a SuitCase: ఎయిర్‌పోర్టుకు కొరియర్ బాక్సుల్లో వచ్చిన సూట్ కేసులను చెక్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి.. అఖిలేష్ యాదవ్ షాక్
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరాల్సిందిగా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ఆహ్వాన లేఖ పంపారు. -
Drugs Seized : భుజ్ సెక్టారులో భారీగా డ్రగ్స్ పట్టివేత
Drugs Seized : సరిహద్దు భద్రతా దళం (BSF) గుజరాత్‌లోని భుజ్ సెక్టార్లో 22 మంది పాకిస్తానీ మత్స్యకారులను పట్టుకుంది. మొత్తం 79 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. -
Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు
Elon Musk : ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన టైం ఏం బాగోలేదు. -
Bomb At CM House: సీఎం ఇంటి దగ్గర బాంబు స్వాధీనం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
Bomb At CM House: చండీగఢ్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం సమీపంలో అధికారులు భారీ బాంబును గుర్తించారు. సీఎం నివాసం, హెలీప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!