Rakesh Reddy
Author- NTV Telugu-
KCR: ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంది?
KCR: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ?.. తెలంగాణకు రావాల్సిన రూ.470 కోట్లు ఏపీకి ఇచ్చారన్నారు. -
Bandi Sanjay: అధికారంలోకి వస్తే కొత్త సచివాలయ డోమ్‌లు కూల్చేస్తాం
Bandi Sanjay: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. -
Banda Prakash : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఎన్నిక
Banda Prakash : తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
Semiconductors : కొత్త యుద్ధంలో తలపడుతున్న అమెరికా – చైనా
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది. -
Cat Snake Fight : పిల్లి పాముల పోరాటం.. మామూలుగా లేదు
Cat Snake Fight : పాము - ముంగిస, పిల్లి - ఎలుక ఒకదానికొకటి బద్ద శత్రువులు. సాధారణంగా ఈ జంతువులు పోట్లాడుకోవడం మీరు చూసే ఉంటారు. జంతువుల పోరాటం, వేట వీడియోలను చూసి ఉంటారు. -
Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?
Viral: ఆకలితో ఉన్న వాడికి భోజనం పెట్టడం పుణ్యం. కాబట్టి భారతదేశంలో ఇంటికి వచ్చిన ప్రజలకు ఆహారం తినిపించే సంప్రదాయం ఉంది. కుటుంబ సభ్యులకు కూడా గౌరవంగా ఆహారం అందజేస్తాం. -
Cloth Planning: వారంలో ఏయే రోజుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి?
Cloth Planning: భారతదేశంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు మన జీవితాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. -
Health Tips : ఈ ఆరు రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండాలి.. ఎందుకంటే
Health Tips : సంతానం కలగాలంటే భార్యాభర్తల అనుబంధం చాలా ముఖ్యం. కానీ మన గ్రంథాలు, జ్యోతిష్యం కూడా ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలను అందించాయి. -
Vastushastra : ఏ పని చేసినా కలిసి రావట్లేదా.. అయితే ఇంట్లో ఈ మొక్కలు నాటండి
Vastushastra : వాస్తు ప్రకారం.. కొన్ని ప్రత్యేక చెట్లను నాటడం వల్ల ఇంట్లో ఆనందం వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. చెడు దోషంతో పాటు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా పోతుంది. -
Cruel Son: రూ.30లక్షలిస్తేనే తండ్రి శవాన్ని ఇంట్లోకి రానిస్తానన్న కొడుకు
Cruel Son: రోజురోజుకు మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. అందుకు ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పున్నామనరకం నుంచి తప్పిస్తాడని కొడుకును కని సాకిన తండ్రి ఆశలు అడియాసలయ్యాయి.
తాజావార్తలు
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు? |
-
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
-
Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!