Rakesh Reddy
Author- NTV Telugu-
Threat Call : ఫుల్‌గా తాగాడు.. ఫోన్ చేసి సీఎం ఇంటినే పేల్చేస్తా అన్నాడు
Threat Call : హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్‌లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు. -
Expensive Shoe : ఇది మామూలు షూ కాదు.. దీని ధర రూ.164కోట్లు
Expensive Shoe : కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసినప్పుడు ఆ వస్తువుకు అత్యంత ప్రాచుర్యం లభిస్తే ఇక ఆ తరహా బ్రాండ్ లకు మరింత సొగసులు అద్ది కొంచెం రేటును పెంచి అమ్మే స్తుంటాయి. -
Misbehave : మరదలిపై కన్నేసిన బావ.. అర్ధరాత్రి వెళ్లి ఏం చేశాడంటే ?
Misbehave : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో చాలా మంది నిందితులు వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులేనని పలు ఘటనల ద్వారా తెలుస్తోంది -
Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?
Bungee Jumping : చాలా మంది పర్యాటకులు బంగీ జంపింగ్‌ను ఇష్టపడతారు. కాస్త ప్రమాదకరమే అయినా.. వినోదం అవసరం కాబట్టి పర్యాటకులు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవాలను ఆస్వాదిస్తున్నారు. -
PAN-Aadhar Link : జస్ట్ ఒక్క SMSతో పాన్, ఆధార్ లింక్
PAN-Aadhar Link : పాన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి. లేకుంటే ఏప్రిల్ 1 తర్వాత ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. మీ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31, 2023 నాటికే గడువు ఉంది. -
Blood Falls: రక్తం ఏరులై పారుతోంది.. ఎక్కడో తెలుసా ?
Blood Falls: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ నెత్తుటి నది వారి కంట పడింది. దానిపై వారి పరిశోధనలు మొదలయ్యాయి. -
Seasonal Disease : అకాల వర్షం.. అనారోగ్య కారకం
Seasonal Disease : అకాల వర్షం మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిరంతరం మారుతున్న వాతావరణం ఆరోగ్యానికి హానికరం. ఒక్కోసారి వర్షం, ఒక్కోసారి ఎండ, సీజన్ ఏదైనా సరే మధ్యలో ఇంకేదో వచ్చి ఆరోగ్యం పాడవుతుంది. -
Ex Boy Friend : ఇంటర్వ్యూకి వచ్చిన యువతి.. సీటులో ఉన్న వ్యక్తిని చూసి షాక్
Ex Boy Friend : ఓ అమ్మాయికి జాబ్ అవసరం అవుతుంది. దీంతో ఇంటర్వ్యూ నిమిత్తం ఓ కంపెనీకి వెళ్తుంది. అక్కడ దృశ్యం చూసిన ఆమె కంగుతింటుంది. -
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి 250ఏళ్ల జైలు శిక్ష
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. -
Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
Bank Holidays : కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!