NTV WebDesk
Author- NTV Telugu-
Ambati Rambabu: పార్టీ గేర్ మారింది.. పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందే
పార్టీ ప్రతినిధుల సభతో గేర్ మారింది.. స్పీడ్ పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనంటూ టీడీపీ, జనసేన పార్టీలపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలను ఆయన చేశారు. అంతేకాదు.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను మంత్రి అంబటి రాంబాబు తన పోస్టుకు ట్యాగ్ చేశారు. -
Shah Rukh Khan: షారుఖ్ కి వై ప్లస్ భద్రత ఎలా ఉంటుందో తెలుసా?
Shah Rukh Khan’s security has been upgraded to Y-plus category : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. దీంతో ఒక్క ఏడాదిలో రెండు వేల కోట్లు వసూలు చేసిన సినిమాలను అందించిన ఏకైక హీరోగా రికార్డుకు షారూక్ […] -
CPI Ramakrishna: టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్ గా మాత్రమే ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. -
Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా సుప్రీం కోర్టులో బాబు కేసుపై విచారణ జరుగనుంది. అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్ సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు. -
Meenakshi Chaudhary: అమాంతం రేటు పెంచేసిన మీనాక్షి.. మహేషా మజాకా?
Meenakshi Chaudhary Hikes her Remuneration after Guntur kaaram: మీనాక్షి చౌదరి అంటే కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మహేష్ బాబు పుణ్యమా అని ఏకంగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి ముందుగా అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ తో నటిగా మారింది. పెళ్లియిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో […] -
Vijay Antony Daughter: నీ ఆలోచనలతో చచ్చిపోతున్నా.. నువ్వు లేకుండా ఉండలేను!
Vijay Antony Wife fathima Heart felt note for her daughter: విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోనీ కొన్ని రోజుల క్రితం ఒత్తిడి తదితర కారణాల వలన ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆమె అనూహ్యంగా చావు ఒడికి చేరింది. ఇక ఆమె మరణంతో అటు విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబం చాలా విషాదంలో ఉంది. నిజానికి ఆమె ఆత్మహత్య అనంతరం రకరకాల వార్తలు కూడా వచ్చాయి కానీ దాదాపుగా […] -
Chandrababu Case: బెయిల్, కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిసన బెయిల్, సీఐడీ అధికారులు కస్టడి పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. -
Joju George: పాన్ ఇండియా మూవీగా జోజు జార్జ్ ”ఆంటోని”.. దసరాకి స్పెషల్ ట్రీట్!
Joshiy -Joju George ‘Antony’ Teaser to be Unveiled on October 19th : పలు మలయాళ సినిమాలతో జోజు జార్జ్ తెలుగు వారికి సైతం దగ్గరయ్యాడు. నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయన చేసిన పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ఇక ఆయన ప్రధాన పాత్రలో ఆంటోని అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం, […] -
Atchannaidu: పేదలపై ఆయన చూపేది కపట ప్రేమ..
పేదల ద్రోహి జగన్‌కి ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన అవలక్షణాలు ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజం.. నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజా ప్రతినిధులు కనిపించ లేదు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదు.. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జీ చేయించారు -
Extraordinary Man :డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్లోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఆరోజే రిలీజ్
Nithiin’s Extra Ordinary Man to release on December 8th: సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం ఎన్నో సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయడంతో అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ 1న హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!