NTV WebDesk
Author- NTV Telugu-
CM JaganMohanReddy: సూడాన్ బాధితులకి అండగా నిలబడదాం
Ap CM Jaganmohan Reddy on Sudan Victims -
Smart Phone Tips : మీ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసిందా.. అయితే ఇలా చేయండి
ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్ ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. -
Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎంకు నివాళి.. దేశం అంతటా సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
అనారోగ్యంతో కన్నుమూసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26, 27 తేదీలలో భారతదేశం అంతటా రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. -
Apple Iphone : ఐఫోన్ కొత్త సీరిస్ లో సరికొత్త ఫీచర్లు
ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 కొత్త సీరిస్ అతి త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొత్త తరహా ఫీచర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లో బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందనే వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో కొత్త లైవ్ బటన్లు రానున్నాయి. -
Covid-19 Cases: దేశంలో కరోనా టెర్రర్.. 24 గంటల్లో 9,629 కేసులు, 29 మరణాలు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 9,629 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గత 24 గంటల్లో 29 మరణాలతో మరణాలు సంభవించాయి. -
Smartphones Exploding : స్మార్ట్‌ఫోన్ సడెన్‌గా పేలడానికి గల కారణాలేంటో తెలుసా..?
స్మార్ట్ ఫోన్లు పేలడం కోత్తేమి కాదు.. మనం తరుచుగా ఫోన్లు పేలిపోవడం గురించి వార్తల్లో చూస్తునే ఉంటాం. ఇటీవలే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ లో స్మార్ట్ ఫోన్లు పేలి ఎనిమిదేళ్ల బాలిక మరణించింది. ఈ బాలికే కాదు స్మార్ట్ ఫోన్లు పేలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ యూజర్లు అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణాలు బ్యాటరీకి సంబంధించినవే. -
Chandrababu Naidu: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ
Chandrababu Naidu Letter to Cs Jawahar Reddy on Sand Mafia -
Harish Rao: రైతులు అధైర్య పడొద్దు.. పరిహారం ఇస్తాం
సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో నోటికి వచ్చిన బుక్క జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
Bomb Threat: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మధుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈరోజు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు తర్వాత పాఠశాల ఖాళీ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. -
Electric Car: చౌకైన చిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే..
మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కార్ కామెట్ ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది.
తాజావార్తలు
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!