NTV WebDesk
Author- NTV Telugu-
Electric Buses: నగరానికి మరో వెయ్యి విద్యుత్ బస్సులు.. చార్జీలు చాలా తక్కువ..
Electric buses in hyderabad: ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెలలో ప్రవేశపెట్టిన 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 100 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేయనున్నాయి. -
TSPSC: గ్రూప్-2 మరోసారి వాయిదా.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవంబర్ 2 మరియు 3 తేదీల్లో నిర్వహించే TSPSC గ్రూప్ 2 పరీక్ష 2023 నిర్వహణకు సిబ్బందిని కేటాయించడం కష్టమని కలెక్టర్లు TSPSC బోర్డుకి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
CM KCR: 17 రోజులు 42 సభలు.. 15 నుంచే బీఆర్ఎస్ సమర శంఖారావం..
CM KCR: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. రేసులో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ప్రచార షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.ఈ నెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం […] -
Mark Antony: మార్క్ ఆంటోనీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్
Vishal’s Mark Antony Movie OTT Release Date : హీరో విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినప్పటికీ, ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్ […] -
Urvashi Rautela: ఊర్వశిని వదిలేట్టు లేరు.. ఐదో ఐటెం సాంగ్ కూడా రెడీ?
Urvashi Rautela signed her fifth Telugu item song: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటన కంటే ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం ఉన్నా ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య […] -
Navdeep: ముగిసిన హీరో నవదీప్ ఈడీ విచారణ..
Navdeep ED Interrogation: మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు నవదీప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించడం కోసం విచారణకు పిలిచింది. ఇక ఎట్టకేలకు హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా రాత్రి 7 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను ఈడీ […] -
Prema Vimanam: సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా : డైరెక్టర్ సంతోష్
Prema Vimanam Movie Premier Press meet: అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవగా ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ […] -
Laksh 08: ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ డైరెక్టర్ కొత్త సినిమా మొదలెట్టాడు!
Sekhar Suri to direct Laksh 08 Soon:’ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. మరికొద్ది రోజుల్లో ధీర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక తాజాగా లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి […] -
Kingston: ఇండియన్ ఫస్ట్ సీ-హారర్ ఫిలింగా ‘కింగ్ స్టన్’
Kamal Haasan launches first look of Kingston: సంగీత దర్శకుడు-నటుడు జివి ప్రకాష్ కుమార్ సహజ నటుడిగా ప్రశంసలు అందుకుకుంటూ విభిన్నమైన, ప్రత్యేకమైన కథలతో ప్రాజెక్ట్‌లను చేస్తున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ ప్రకాష్‌తో కలసి ‘ కింగ్స్టన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రకాష్. తాజాగా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. […] -
Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’లో అసలు బాలయ్యని దాచేశారు?
Balakrishna Bhagavanth kesari Surprises: నందమూరి బాలకృష్ణకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకు సినిమాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా వీరసింహరెడ్డి సినిమాతో మరో మాస్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక ఏ వీరసింహారెడ్డి హిట్టుతో ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!