TS Heavy Rain: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
NTV Daily Astrology As on 24th Sept 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏడవ రోజు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులుకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు అందించింది. యూజీసీ ఎరియర్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు డీఎంఈ పరిధిలో పని చేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
Ram Pothineni interesting Comments on Virat Kohli Biopic: ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు కానీ, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పే ఆయన […]
Singer Damini Eliminated from Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి కాగా చివరికి మూడో వారం చివరికి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్‌లో షో అంటే నాగార్జున వస్తున్నాడు అంటే ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడం ఖాయమే అన్నమాట. ఇక మూడో వారం ఎలిమినేషన్ […]
Jr Ntr Dashing Look for SIIMA Awards goes viral in Social Media: ఆర్ఆర్ఆర్ మూవీతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చూపాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే ఈ మూవీ అమెరికా, జపాన్‌లలోనూ దుమ్ము రేపిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించగా ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీ షూట్ లో బిజీగా ఉన్న […]
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతుంది.