NTV WebDesk
Author- NTV Telugu-
Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
-
Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
Rashmika Decided to manage her career by her self: కన్నడ భామ రష్మిక మందన్న అనూహ్యంగా వార్తలోకి ఎక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ […] -
Adipurush: హనుమంతుడు దేవుడు కాదు..ఆదిపురుష్ రైటర్ సంచలన వ్యాఖ్యలు
Adipurush writer Manoj Muntashir says ‘Hanuman is not God’: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్ సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. ‘ఆదిపురుష్’.. రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఇక మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడు దేవుడు కాదంటూ కామెంట్ చేశారు. […] -
Raviteja: ఆ నిర్మాణ సంస్థతో రవితేజ 100 కోట్ల డీల్!
RaviTeja 100 Crore Deal with People Media factory: మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్లవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం మార్కెట్ పరంగా హిట్ అవ్వలేకపోతున్నాయి. అయినా సరే రవితేజ మాత్రం ఎక్కడా తగ్గకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే రవితేజతో మార్కెట్ వర్కౌట్ అవుతూ ఉండడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. […] -
Nani 31: భయపెట్టేందుకు సిద్ధమవుతున్న నాని?
Nani coming up with a dark thriller: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా దసరా అనే సినిమాతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతానికి శౌర్యవ్ అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఆసక్తికరంగా, కొత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి […] -
Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు […] -
Leo Naa Ready: దుమ్మురేపుతున్న విజయ్ లియో ‘నా రెడీ’ ప్రోమో
Leo Naa Ready Song Promo Released: డైరెక్టర్ లోకేశ్ కనరాజ్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ (LCU)లో భాగంగానే ఈ చిత్రం కూడా ఉండనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘లియో’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ – లోకేశ్ కాంబినేషన్లో గతంలో రిలీజ్ అయిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ అవడం విక్రం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు […] -
Adipurush: ‘ఆదిపురుష్’లో తప్పేముంది?.. చిలుకూరి ఆలయ పూజారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Chilkur Balaji Temple Chief Priest Rangarajan Appreciates Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా వసూళ్లు మాత్రం ఒక రేంజ్ లో వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ రెట్రో ఫైల్స్ సంస్థతో కలిసి సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో […] -
Harish Shankar: ఆ ఘటన కలచివేస్తోంది, యాక్షన్ లోకి దిగండి.. ఏపీ పోలీసులకు హరీష్ శంకర్ విజ్ఞప్తి
Harish Shankar Demands Justice for uppala amarnath death: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఉప్పల వారి పాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ ను కొందరు దుండగులు సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులు వైసీపీకి చెందిన వారు కావడంతో పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే పోలీసులు మాత్రం అదేమీ […] -
New Party in AP: ఏపీలో కొత్త పార్టీ.. లిరిసిస్ట్ జొన్నవిత్తుల కీలక ప్రకటన
Jonnavithula Ramalingeswara Rao New Party in Andhrapradesh: ఇప్పటికే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న క్రమంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందనే ప్రకటన వచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు. అయితే అధికారంలోకి రావడం తమ లక్ష్యం అని కాకుండా రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే చెప్పడం […]
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!