NTV WebDesk
Author- NTV Telugu-
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..ఫ్లైట్ లో పేలిన మొబైల్ ఫోన్
ఈ మధ్య కాలంలో విమానాల్లో జరుగుతున్న పలు అంశాలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎయిరిండియా విమానం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి రావడంతో ఇవాళ (సోమవారం) భారీ విమాన ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 470లో ఒక ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలింది. -
Pawan Kalyan: ఇక ఆ రెండు సినిమాలు ఎన్నికలయ్యాకే.. కానీ ఓజీ మాత్రం సంక్రాంతి బరిలోకి?
Ustaad Bhagat Singh and Hari Hara Veera Mallu to resume shoot after AP assembly polls: పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతుల్లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ ఉస్తాద్ భగత్ […] -
RCB: ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆర్సీబీ యాజమాన్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక మార్పులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలో కీలక సభ్యులై డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ లను వారి పదవుల నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచం ఆడమ్ గ్రిఫ్ఫిత్ ను మాత్రం జట్టుతోనే ఉంచుకునేందుకు బెంగళూరు టీమ్ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. -
Spain wildfires: స్పెయిన్ అడవుల్లో కార్చిచ్చు.. బుగ్గిపాలైన 3 వేల భవనాలు
స్పెయిన్ దేశంలోని కెనరీ దీవుల్లోని అడవుల్లో మంటలు కలకలం కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నిన్నటి (శనివారం) వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్చిచ్చు దాదాపు 11 వేల ఎకరాల విస్తీర్ణం వరకు ఈ మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు. -
Pakistan Women: ఐ స్టిల్ లవ్ యూ సీమా.. పాకిస్థాన్ కు నా భార్యను పంపించండి..
2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఆ తర్వాత హిందూ యువకుడితో కలిసి జీవించడానికి అక్రమంగా భారత్‌లోకి వచ్చిన సీమా హైదర్ పై ఉన్న ప్రేమను ఆమె భర్త గులాం హైదర్ వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తన భార్యను తాను ప్రేమిస్తున్నానని, తిరిగి పాకిస్థాన్ కు వచ్చేయాలని అతడు కోరాడు. -
iPhone Ban in Russia: రష్యాలో ఐఫోన్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?
రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్లు, ఐప్యాడ్ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది. -
Pakistan: 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ దేశంలోని కరాచీలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాన్ని అక్కడి అధికారులు కూల్చివేసింది. కరాచీలోని సోల్జర్ బజార్లో 150 ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్ ఆలయాన్ని పడగొట్టారు. ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. -
Mobile Phones Banned: కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేధం
గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల కోసం ఉత్రాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయంలో మోకరించి తన బాయ్ ఫ్రెండుకు లవ్ ప్రపోజ్ చేసింది. పవిత్రమైన ఆలయంలో పిచ్చి పనులేంటని నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని ఆమెపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకే శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు… -
Movies Releasing this week: ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!
Telugu Movies Releasing this week in theaters and OTT: ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కు లేక పోవడంతో ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా పది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయని అంటున్నారు అవేమిటో ఒక లుక్ వేసేద్దాం పదండి. ఈ వారం పది దాకా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నా […] -
RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..
ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రైల్వే స్టేషన్‌కి చెందిన రైల్వే పోలీసులు చేసిన పనికి సర్వాత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు తన్నడం మనం చూడవచ్చు. ఆ బాలుడిని కొట్టడంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. కానీ, ఆ పోలీసులు చిన్నారి గొంతుపై కాలు పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ పిల్లవాడు తన తలతో పైకి ఎగరడం కనిపిస్తుంది. అయితే, పోలీసుల కర్కశత్వాన్ని ప్రదర్శించడాన్ని.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. క్షణాల్లో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..