NTV WebDesk
Author- NTV Telugu-
Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్.. సి.కళ్యాణ్ vs దిల్ రాజు?
Film Chamber Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇప్పటికే ఈ నెల 14వ తేదీతో నామినేషన్ స్ఫూర్తిగా ఈ రోజుతో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా గడువు పూర్తయింది ఇక జూలై 30వ తేదీన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా సి.కళ్యాణ్, దిల్ రాజు బ్యానర్స్ మధ్య పోటీ ఉండబోతుందని, వారిద్దరూ అధ్యక్ష బరిలో కూడా దిగబోతున్నారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ కి సంబంధించి తెలుగు నిర్మాతల సెక్టార్, […] -
TS Govt: వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో సెలవులు పొడిగింపు
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ… -
Virat Kohli: శతక్కొట్టిన కోహ్లీ.. 55 నెలల నిరీక్షణకు చెక్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. 2018 డిసెంబర్ నుంచి టెస్టుల్లో సెంచరీ చేయని విరాట్.. -
Samantha: పాన్ ఇండియా నెం.1 హీరోయిన్గా సమంత.. ఇది సార్ క్రేజ్ అంటే!
Samantha Ruth Prabhu shines at No.1 Position: ప్రతి నెల లాగానే ఈ నెల కూడా ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత రూత్ ప్రభు నెం.1 పొజిషన్లో మెరిసింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత రూత్ ప్రభు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. తన మొదటి సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి వివాహమాడిన ఆమె కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆయనకు విడాకులు […] -
Minister KTR: తెలంగాణకు ప్రధాని మోడీ ఏం చేశారు..
టీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ సెక్టార్ లో పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని మంత్రి తెలిపారు. -
Bro Trailer : బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. టాలీవుడ్లో మొదటిసారిగా అలా?
BRO Trailer Release time fixed: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తున్న బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమా కరెక్ట్ గా మరొక వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తమిళ నటుడు, సముద్రఖని తమిళ్ లో తెరకెక్కించిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అతి తక్కువ […] -
Nama Nageswara Rao: రైల్వే మంత్రితో ఎంపీ నామ భేటీ.. ఆ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. -
Ponguleti Srinivas Reddy: పట్టుదలతో పని చేసి.. అధికారంలోకి వస్తాం..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు. -
Madhya Pradesh Love Crime: సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..
మధ్యప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వ్యవహారం నడుస్తోందని... -
TS Rains: ఇప్పుడే వదిలేలా లేవు.. మరో మూడు రోజుల భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నందున మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?