NTV WebDesk
Author- NTV Telugu-
Tomato Crop: రైతును వరించిన అదృష్టం.. టమాటా పంట సాగు చేసినందుకు సీఎం సన్మానం
Tomato Trap: టమోటాలు.. ఈ పేరు వింటేనే ఈ రోజుల్లో సామాన్యులు కంగారు పడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. -
Malakpet MMTS: రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురు.. తరువాత ఏం జరిగిందంటే..!
Malakpet MMTS: దేశవ్యాప్తంగా రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ దుర్ఘటన తర్వాత ఏ చిన్న ప్రమాదం చోటుచేసుకున్న జనాలు భయాందోళనకు గురవుతున్నారు. -
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
Srinivas Goud: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో షాక్ ఇచ్చింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న మంత్రి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
TS High Court: వనమా పై అనర్హత వేటు.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు..
Jalagam Venkatarao: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. -
IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. ఏడాది వ్యవధిలో ముగ్గురు..!
IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు. -
IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో శవంగా తేలాడు..!
IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. విశాఖలోని ఆర్.కే బీచ్ లో కార్తీక్ సవమై కనిపించడంతో సంచలనంగా మారింది. ఈ నెల 17న కార్తీక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Hyderabad: మనల్ని ఎవడ్రా ఆపేది.. తాగాలనిపిస్తే ట్రాఫిక్ బూతే బార్..!
Hyderabad: ఇటీవల హైదరాబాద్‌లో కొందరు పోకిరీలు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం. మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు కాలిబాటలపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు. -
Amit Shah: 29న నగరానికి ‘షా’.. కిషన్ రెడ్డి బాధ్యతలు అనంతరం తొలిసారి తెలంగాణకు..
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ వర్గాల నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. -
Rajanna Sircilla: పునుగులు తింటూ 13 నెలల చిన్నారి మృతి..
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పచ్చిమిర్చి తిని చిన్నారి మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో మారుతి, కవిత దంపతులకు క్రాంతి కుమార్ 13 నెలల కుమారుడు. -
Uppal Crime: ప్రాణం మీదికి తెచ్చిన రీల్స్ పిచ్చి.. సినిమా అవకాశం రావడంతో గొంతుకోసిన బావ..
Uppal Crime: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసిన కలకలంగా మారింది. తనతో పెళ్లికి నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!