NTV WebDesk
Author- NTV Telugu-
Tammineni Krishnaiah: తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్లోనే మృతి చెందారు. నేడు కృష్ణయ్య అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూరల్ మండలంలో 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో కృష్ణయ్య అనుచరులు, టీఆర్ఎస్ […] -
Child Kidnapping: గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథ సుఖాంతం.. తల్లి వద్దకు చిన్నారి
డబ్బులు ఎలా సంపాదించాలి.. దానికి కష్టపడటం అవసరమా.. దొంగతనం, ఎవరినైనా కిడ్నిప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించచ్చు కదా. అవసరానికి మన చేతిలో డబ్బుంటుంది. ఇలాంటి అతి తెలివితేటలతో వారి జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు కొందరు. డబ్బు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు అక్రమార్కులు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి అక్రమంగా డబ్బు సంపాదిచాలని ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలో.. చైన్ స్నాచింగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం, డ్రగ్స్ దందా, వ్యభిచారం, కిడ్నాప్స్ లాంటి వాటికి తెగబడుతున్నారు. […] -
Bike Thief: దైవ దర్శనానికి వచ్చాడు.. పూజారి బైక్ ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదో ఓ చోట బైకు చోరీలకు సంబంధించిన ఘటనల గురించి వింటునే ఉంటాం. సామాన్యుల బైకుల చోరీలకు గురవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఏకంగా పూజారి బైక్‌నే దొంగలించడం సర్వత్రా చర్చనీయాంశానికి దారితీస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ వేంకటేశ్వర ఆలయంలో రోజూలాగే ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తన బైక్ ను ఆలయం వద్ద పార్కింగ్ చేసి ఆలయంలోపలికి వెళ్లాడు. రోజూలాగే హుండీ వద్ద పూజారీ బైక్ తాళాలు పెట్టి […] -
Hyderabad Flight landed in Karachi: పాక్ లో ల్యాండ్ అయిన హైదరాబాద్ విమానం.. ప్రతి సారి ఎందుకిలా?
ఈ మధ్యాకాలంలో కరాచీలో ల్యాండ్? హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానాలకు సాంకేతిక లోపం? పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లోనే సమస్యలు? ముందుగానే సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించినా కరాచీ లోనే ల్యాండింగ్ ఎందుకు? అసలు సమస్య ఏమిటి? ఏం జరుగుతోంది? హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమానాలు పాక్ లో ల్యాండ్ అవడం పై సర్వత్రా కలకలం రేపుతోంది. ప్రయాణికులతో బయలుదేరిన పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు.. ఇటీవల తరచుగా అత్యవసరంగా ల్యాండ్ […] -
New Pensions In Telangana: హైదరాబాద్‌లో భారీగా కొత్త ఆసరా పింఛన్లు.. ఎంత మందికి అంటే?
స్వాతంత్ర్య వ్రజోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. 76వ స్వాంత్రత్య దినోత్సవ వేడుకల సందర్భంగా 57ఏళ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛన్ల అర్హతకు వయో పరిమితిని 65ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వాటిని నేటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు […] -
KCR Visit to Vikarabad: నేడు వికారాబాద్‌కు కేసీఆర్, నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం
వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు పూర్తీ చేసారు పార్టీ శ్రేణులు. వికారాబాద్ లో రూ60.70కోట్లు వెచ్చించి సమీకృత కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. బ్లాక్‌గ్రౌండ్‌లో ప్రత్యేకంగా హెలిప్యాడ్‌తోపాటు కలెక్టరేట్ వెనకాల మరో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ బ్లాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకొని, ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని […] -
Independence Day Celebrations: నేడు సామూహిక గీతాలాపన.. అబిడ్స్ జీపీఓ వద్ద పాల్గొననున్న సీఎం కేసీఆర్
నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర సామూహిక జాతీయగీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి ఈ సామూహిక జాతీయగీతాలాపన వుంటుందని పేర్కొన్నారు. సామూహిక జాతీయగీతాలాపన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు […] -
Tamminani Krishnaiah: నా భర్త హత్యకు అతడే కారణం.. కృష్ణయ్య భార్య మంగతాయమ్మ
తన భర్త తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు... -
Minor Girl Died For Phone: మైనర్ బాలిక ప్రాణాలు బలిగొన్న ఫోన్
సెల్‌ఫోన్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది నిత్యవసరం అయిపోయింది. ఇది లేకపోతే... -
Kishan Reddy: టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయి.. అందుకే ఆ దాడి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని కేంద్రమంత్రి...
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!