NTV WebDesk
Author- NTV Telugu-
Sankranthi releases: దుమ్ము దులిపి మళ్ళీ కర్చీఫులు వేస్తున్న నిర్మాతలు
All Telugu Movie Teams reconfirming their Sankranti releases: సెప్టెంబర్ 28 నుంచి సాలార్ సినిమా వాయిదా పడడం వలన అన్ని పరిశ్రమలలోని ఇతర సినిమాల విడుదల తేదీలలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక సినిమాలు వాటి విడుదల తేదీని మార్చుకున్నాయి. ఇక ప్రీమియర్లు నిలిపివేయబడిన క్రమంలో సాలార్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చివరి నిమిషంలో అనేక సర్దుబాట్లు చేయవలసి వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాని హీరోగా నటించిన హాయ్ […] -
Pawan Kalyan: రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరువైంది
రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Steve Smith: అరుదైన క్లబ్ లోకి చేరిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. -
Skanda: ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రామ్, బోయపాటి టార్గెట్ ఎంతంటే?
Skanda Pre Release Business: బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్ అనే క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి భారీ […] -
Supreme Court: సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్ విచారణ.. కేసు మంగళవారానికి వాయిదా
సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. మరో బెంచ్‌కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
Ayyanna Patrudu: ఉండవల్లి మేధావి కాదు.. ఊసరవెల్లి అనే పరిస్థితికి వచ్చింది
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. -
2024 Oscars: బ్రేకింగ్ – ఆస్కార్స్‌కు మలయాళ సూపర్ హిట్ సినిమా ‘2018’
India sends ‘2018’ movie as entry for 2024 Oscars: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్రవేశిస్తుంది? అంటూ ఆసక్తికర చర్చ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. తాజా కథనాల ప్రకారం బలగం, ది […] -
Brave Constable : రైల్వే ట్రాక్ పై భార్యపై బ్లేడుతో దాడిచేసిన భర్త.. కాపాడిన కానిస్టేబుల్
Crime: ప్రస్తుతం ఎంత ప్రయత్నించిన పెళ్లి కావట్లేదని కొందరు బాధపడుతుంటే పెళ్లి చేసుకుని విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. పెళ్లితో ఒకటై జీవితాంతం కలిసి బ్రతకాల్సిన దంపతులు ఒకరిని ఒకరు కడతేర్చుకోవడం చాల బాధాకరం. భార్యని చంపిన భర్త అని భర్తను చంపిన భార్య అనే వార్తలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఏలూరులో చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అదృష్ట వశాత్తు ఆమెకి ఏమి కాలేదు. Read also: Pregnant […] -
BV Raghavulu: కేంద్ర సర్కార్ రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి గౌరవం సంపాదించే పరిస్థితి లేదు అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. బీజేపీకి జై కొడుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారు ఆయన ఆరోపించారు. బీజేపీని భుజాన మోస్తున్నారు.. వివిధ విధానాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోంది.. -
Naseeruddin Shah: ‘ఆర్ఆర్ఆర్, పుష్ప’పై సీనియర్ నటుడు సంచలన ఆరోపణలు
Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సహా అల్లు […]
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!